భర్తను షూట్‌ చేసిన తర్వాత అతడితో కలిసి భోజనం చేసిన భార్య.. ఇదెలా సాధ్యం? | Brain Gym: Wife Shoot Her Husband But Next Day They Eat Together How | Sakshi
Sakshi News home page

Brain Gym: భర్తను షూట్‌ చేసిన తర్వాత అతడితో కలిసి భోజనం చేసిన భార్య.. ఇదెలా సాధ్యం?

May 19 2022 3:42 PM | Updated on May 19 2022 3:47 PM

Brain Gym: Wife Shoot Her Husband But Next Day They Eat Together How - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

1. ఈ ఇంగ్లీష్‌ పదంలో మొదటి రెండు అక్షరాలు అతడు. మొదటి మూడు అక్షరాలు ఆమె. మొదటి నాలుగు అక్షరాల విషయానికి వస్తే...సాహసం చేసిన వ్యక్తులను ఇలా పిలుస్తారు. మొత్తం పదం విషయానికి వస్తే....అందానికి అద్భుత నిర్వచనం. ఆ పదం ఏమిటి?

2. 1988వ సంవత్సరం, ఒక పండగపూట ఎవరికీ అనుమానం రాకుండా భర్తను షూట్‌ చేసింది అన్నపూర్ణ. ఆ తరువాత చీకటి గదిలో నీళ్లలో ముంచి వేలాడదీసింది. ఆ తరువాత అన్నపూర్ణ ఆమె భర్త ఇద్దరు కలిసి సంతోషంగా భోజనం చేశారు. ఇదెలా సాధ్యం?

జవాబులు
1.Heroine
2. అన్నపూర్ణ షూట్‌ చేసింది గన్‌తో కాదు. అలనాటి కెమెరాతో. డార్క్‌రూమ్‌లో నెగెటివ్‌ను డెవలప్‌ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement