మహిళలకు టోకరా | - | Sakshi
Sakshi News home page

మహిళలకు టోకరా

Feb 18 2026 7:19 AM | Updated on Feb 18 2026 7:19 AM

మహిళలకు టోకరా

మహిళలకు టోకరా

డబిడ్డ నిధి పథకానికి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పారు. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు ఏడాదికి రూ.32 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఎగ్గొట్టారు. దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తామని, ఒక్క సిలిండర్‌ మాత్రమే ఇచ్చారు. మూడు సిలిండర్లు ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని పూర్తిగా ఎత్తేశారు. మహిళలకు సున్నావడ్డీ రుణాలు ఇవ్వడం లేదు. ఎన్నికల హామలను నెరవ్చేకుండా మహిళలను మోసగించిన చంద్రబాబుకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారు.

– జిజ్జువరపు విజయనిర్మల, వైఎస్సార్‌సీపీ నగర మహిళా అధ్యక్షురాలు, ఏలూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement