ఆడబిడ్డ నిధికి నిధుల్లేవ్‌.. | - | Sakshi
Sakshi News home page

ఆడబిడ్డ నిధికి నిధుల్లేవ్‌..

Feb 16 2026 7:31 AM | Updated on Feb 16 2026 7:31 AM

ఆడబిడ్డ నిధికి నిధుల్లేవ్‌..

ఆడబిడ్డ నిధికి నిధుల్లేవ్‌..

బడ్జెట్‌ సమావేశంలో ఆడబిడ్డ నిధికి నిధులు కేటాయించ లేదు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 18 నుంచి 59 వరకూ వయసున్న మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున సంవత్సరానికి రూ.18 వేల ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామంది. సూపర్‌ సిక్స్‌ పేరుతో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఊదరగొట్టింది. ఈ బడ్జెట్‌లోనూ మహిళలకు నిరాశే మిగిలింది. మహిళలను మోసం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధహస్తుడని మరోసారి నిరూపించుకున్నారు.

గుమ్మడి దుర్గాభవాని, నేదునూరు, అయినవిల్లి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement