జాబ్‌ క్యాలెండర్‌ ఏది బాబూ? | - | Sakshi
Sakshi News home page

జాబ్‌ క్యాలెండర్‌ ఏది బాబూ?

Feb 16 2026 7:31 AM | Updated on Feb 16 2026 7:31 AM

జాబ్‌ క్యాలెండర్‌ ఏది బాబూ?

జాబ్‌ క్యాలెండర్‌ ఏది బాబూ?

రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించ లేదు. యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ఇది నిరుద్యోగులను మోసం చేయడమే. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని చెప్పారు. కానీ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికే ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు వేలాది రూపాయలు వెచ్చించి కోచింగ్‌ తీసుకుంటున్నారు. కానీ ఫలితం లేకుండా పోతుంది. ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులు అప్పుల పాలయ్యారు.

దంగేటి శ్రీప్రసాద్‌, విద్యార్థి నాయకుడు, పుల్లేటికుర్రు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement