నెల్లూరులో ట్రాక్టర్‌ బోల్తా: ఐదుగురు మృతి

Tractor Overturning Road Accident In Nellore District - Sakshi

సాక్షి, నెల్లూరు: నెల్లూరు రూరల్‌ మండలం గొల్లకందుకూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ ట్రాక్టర్ చేపల చెరువులో బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్‌లో ఉ‍న్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

ఐదుగురి మృతితో వారి గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో పాక కృష్ణవేణి(26), కిలారి హరిబాబు(43), లాలి లక్ష్మీకాంతమ్మ(45), అబ్బుకోటిపెంచాలయ్య(60), తాంధ్రావెంకతరమనమ్మ(19) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. వాళ్లంతా పుచ్చకాయలు కోసే పనికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

చదవండి: మరదలిని ఆరేళ్లుగా వేధిస్తున్న బావ.. దీంతో.. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top