25 కేజీల గంజాయి పట్టివేత | Police Seized 25 kg Of Cannabis In Anantapur Tadipatri Circle | Sakshi
Sakshi News home page

25 కేజీల గంజాయి పట్టివేత

Dec 7 2020 6:54 PM | Updated on Dec 7 2020 7:05 PM

Police Seized 25 kg Of Cannabis In Anantapur Tadipatri Circle - Sakshi

(ఫైల్‌ ఫోటో)

అనంతపురం : జిల్లాలోని తాడిపత్రి సర్కిల్‌ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. వాహనాల తనిఖీలో భాగంగా మారుతి ఏర్టిగా వాహనంలో తరలిస్తున్న 25 కేజీల గంజాయి,ఒక లీటర్ గంజాయి ఆయల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి కారు, ఐదు మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement