తోడబుట్టిన వాడు మానసిక వికలాంగుడిగా మారాడు. తన సంరక్షణ దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతగా భావించాను. నా తమ్ముడు మళ్లీ ఆరోగ్యవంతుడు అవుతాడనే నమ్మకం ఉంది. వాడిని కాపాడుకోవడంలో నాకు ఎంతో మంది సాయం చేస్తున్నారు. వారిని చూస్తే మానవత్వం ఇంకా మిగిలే ఉందని తెలుస్తుంది. వాళ్ల సాయాన్ని జన్మలో మరువలేను. కుప్పం ప్రాంతంలోని మానసిక వికలాంగులు, వికలాంగుల కోసం ప్రభుత్వం రెసిడెన్షియన్ స్కూలు లాగా ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – జి. వెంకటేష్, కర్లగట్ట
●


