అమెరికాలోని మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్‌లో తెలుగు సినీతారలు సందడి చేశారు.
యూఎస్‌లో జరిగిన ఈ వేడుకలో జయప్రద, సుమన్, ప్రదీప్ మాచిరాజుతో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ పాల్గొన్నారు.
ఈ వేడుక ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.


