మిరే అసెట్‌ హాంగ్‌ సెంగ్‌ టెక్‌ ఈటీఎఫ్‌ | Mirae Asset Mutual Fund launches Hang Seng Tech ETF | Sakshi
Sakshi News home page

మిరే అసెట్‌ హాంగ్‌ సెంగ్‌ టెక్‌ ఈటీఎఫ్‌

Nov 22 2021 12:35 AM | Updated on Nov 22 2021 6:07 PM

Mirae Asset Mutual Fund launches Hang Seng Tech ETF - Sakshi

మిరే అసెట్‌ మ్యుచువల్‌ ఫండ్‌ కొత్తగా రెండు ఫండ్స్‌ను ప్రకటించింది. ఒకటి హాంగ్‌ సెంగ్‌ టెక్‌ ఈటీఎఫ్‌ కాగా మరొకటి హాంగ్‌ సెంగ్‌ టెక్‌ ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎఫ్‌వోఎఫ్‌). మొదటిదానిలో పెట్టుబడులకు నవంబర్‌ 29, రెండో దానికి డిసెంబర్‌ 1 ఆఖరు తేదీ. ఈటీఎఫ్‌కు సిద్ధార్థ శ్రీవాస్తవ, ఎఫ్‌వోఎఫ్‌కు ఏక్తా గాలా ఫండ్‌ మేనేజర్లుగా ఉంటారు. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. హాంకాంగ్‌ స్టాక్‌ ఎక్సే్చంజీలో లిస్టయిన 30 చైనా టాప్‌ టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇవి ఉపయోగపడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement