దశాబ్దాల తర్వాత ... | - | Sakshi
Sakshi News home page

దశాబ్దాల తర్వాత ...

Feb 15 2026 7:25 AM | Updated on Feb 15 2026 7:25 AM

దశాబ్

దశాబ్దాల తర్వాత ...

దశాబ్దాల తర్వాత ... ఎంతో ఆనందంగా ఉంది.. బాల్య స్నేహం మరువలేనిది.. ●

1980 నుంచి ఎనిమిది ఏళ్ల పాటు ఇక్కడ ఇంగ్లిష్‌, సోషల్‌ బోధించా. దశాబ్దాల కాలం తర్వాత వజ్రోత్సవాల వేళ రావడం ఆనందంగా ఉంది. నేను పాఠాలు చెప్పిన వారు ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉండడం సంతోషంగా అనిపించింది.

–ఎం.వసంతరావు, ఉపాధ్యాయుడు

వేంసూరు పాఠశాలలో 1974 నుంచి 84 వరకు పీఈటీగా పని చేశా. ఇంత కాలం తరువాత మళ్లీ ఇక్కడకు రావడం.. నాటి విద్యార్థులతో గడపడం సంతోషాన్నిచ్చింది. అప్పుడు క్రీడల్లో గెలుపొందిన వారు అనుభవాలను వివరించారు. –ఎం.బాలకృష్ణారెడ్డి, పీఈటీ

పాఠశాలలో స్నేహితులైన వారిని ఎన్నటికీ మరిచిపోలేం. ఏస్థాయికి చేరినా బాల్యస్నేహం ఎప్పటికీ మదిలో సజీవంగా నిలిచే ఉంటుంది. అందుకే ఉత్సవాలకు మా స్నేహితులం అందరం హాజరై రోజంతా సంతోషంగా గడిపాం.

– వెల్ది జగన్‌మోహన్‌రావు, పూర్వ విద్యార్థి

దశాబ్దాల తర్వాత ... 
1
1/2

దశాబ్దాల తర్వాత ...

దశాబ్దాల తర్వాత ... 
2
2/2

దశాబ్దాల తర్వాత ...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement