దిగుబడి తగ్గింది.. | - | Sakshi
Sakshi News home page

దిగుబడి తగ్గింది..

Aug 1 2025 11:52 AM | Updated on Aug 1 2025 11:52 AM

దిగుబడి తగ్గింది..

దిగుబడి తగ్గింది..

దమ్మపేటలో గత 15 ఏళ్ల క్రితం 10 ఎకరాల్లో పామాయిల్‌ తోట వేశాను. గతేడాది సగటున ఒక ఎకరానికి 10 టన్నుల చొప్పున దిగుబడి వచ్చింది. కానీ ఈ ఏడాది ఆరు నుంచి ఏడు టన్నులు మాత్రమే వస్తుంది. వ్యాధులు, వైరస్‌ తెగుళ్లు వంటి కారణాలు సోకి ఉండొచ్చు. దిగుబడి తగ్గడానికి గల కారణాలను సంబంధిత అధికారులు అధ్యయనం చేసి రైతులు నష్టపోకుండా తోడ్పాటు అందించాలి. – చిన్నశెట్టి సత్యనారాయణ,

సొసైటీ డైరెక్టర్‌, దమ్మపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement