ఎనిమిదేళ్లుగా జాతీయ రహదారి పనులు పూర్తికాలేదు. కిన్నెరసానిపై కొత్త బ్రిడ్జి మంజూరైనా ప్రారంభించలేదు.
శాతం..
8లో
●
వర్షాలతో
సాగు ముమ్మరం
వర్షాలు కురవడంతో వానాకాలం సాగు పనులు ముమ్మరమయ్యాయి. దాదాపు 80 శాతం పంటలు సాగు చేశారు. రైతులు సమీపంలోని వ్యవసాయాధికారుల సూచనలు,
సలహా లను పాటించి
అధిక దిగుబడులు సాధించాలి.
– వి.బాబూరావు, జిల్లా వ్యవసాయాధికారి
మొదట్లో
భయపెట్టింది
మొదట వర్షాలు కురవక భయపెట్టాయి. జూలై మొదటి వారంలో కురిసినా ఆశించిన స్థాయిలో పడలేదు. ఇటీవల కురిసిన వర్షాలతో వ్యవసాయ పనులను
వేగవంతం చేశాం.
– పూనెం ప్రశాంత్, రైతు,
ముత్తాపురం, గుండాల మండలం
ఎనిమిదేళ్లుగా అవే పనులు..
ఎనిమిదేళ్లుగా అవే పనులు..