రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం బాపట్ల టౌన్: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని, పేదల బతుకులకు రక్షణ లేకుండా పోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వాసుమళ్ళ వాసు తెలిపారు. దళిత కార్యకర్త మందా సాల్మన్ హత్యకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం జిల్లాలోని ఎస్సీ సెల్, మైనార్టీ, యువజన విభాగం ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ రథంబజార్, గడియారస్తంభం సెంటర్, జీబీసీ రోడ్డు గుండా అంబేడ్కర్ సర్కిల్ వరకు సాగింది. అంబేడ్కర్ సర్కిల్‌లో పార్టీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు.
న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 18 శ్రీ జనవరి శ్రీ 2026
● దళిత కార్యకర్త సాల్మన్‌ది
ప్రభుత్వ హత్యే
● రాష్ట్రంలో పేదల బతుకులకు
భరోసా లేదు
● అంత్యక్రియలకు కుటుంబసభ్యులను
కూడా అనుమతించకపోవడం
బాధాకరం
● చంద్రబాబు సర్కార్‌పై
వైఎస్సార్ సీపీ నేతల ఆగ్రహం
● సాల్మన్ హత్యకు నిరసనగా
పట్టణంలో భారీ ర్యాలీ
అంబేడ్కర్ సర్కిల్‌లో నిరసన తెలియజేస్తున్న
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు
1/2
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం
2/2
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం