 
													శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి బ.నవమి రా.10.41 వరకు, తదుపరి దశమినక్షత్రం చిత్త ప.3.02 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం రా.8.15 నుంచి 9.44 వరకు, దుర్ముహూర్తం ఉ.10.15 నుంచి 11.01 వరకు తదుపరి ప.2.39 నుంచి 3.24 వరకు, అమృతఘడియలు... ఉ.9.03 నుంచి 10.32 వరకు.
సూర్యోదయం :    6.36
సూర్యాస్తమయం    :  5.36
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 
మేషం : ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. దైవదర్శనాలు. వాహనయోగం.
వృషభం : ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు కొంటారు. మీ అంచనాలు నిజమవుతాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. కళాకారులకు నూతనోత్సాహం.
మిథునం : ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకం. ఆరోగ్యసమస్యలు. 
కర్కాటకం : పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. అనుకోని ధనవ్యయం. దైవదర్శనాలు.
సింహం : కుటుంబంలో ఉత్సాహవంతంగా గడుపుతారు. యత్నకార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా∙ఉంటాయి.
కన్య : కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం.
తుల : కొత్త  పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటì మిత్రుల నుంచి కీలక సమాచారం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.
వృశ్చికం : ఆదాయం అంతగా ఉండదు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. స్వల్ప అనారోగ్యం.
ధనుస్సు : ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.  శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.  ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. చర్చల్లో పురోగతి.
మకరం : ప్రముఖుల నుంచి శుభవార్తలు. అదనపు రాబడి ఉంటుంది. వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.
కుంభం : కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు కలిసిరావు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
మీనం : పట్టుదల పెరుగుతుంది. సన్నిహితులతో అకారణ వైరం. దూరప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. కుటుంబసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు. దైవదర్శనాలు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
