వైఎస్‌ జగన్‌ వినాయకచవితి శుభాకాంక్షలు | ys jagan vinayaka chavithi wishes to AP people | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ వినాయకచవితి శుభాకాంక్షలు

Sep 7 2024 9:19 AM | Updated on Sep 7 2024 1:37 PM

ys jagan vinayaka chavithi wishes to AP people

తాడేపల్లి, సాక్షి: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.

‘‘ తొలి పూజలందుకునే వినాయకుడు విఘ్న నివారకుడే కాదు.. స‌క‌ల క‌ళ‌ల‌కు, విజ్ఞానానికి మూల స్వ‌రూపుడు. అలాంటి వినాయ‌కుడిని ప్ర‌తి ఒక్క‌రూ భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజించాల‌ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు’’అంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement