ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశం నేడు! | Ys Jagan Mohan Reddy Meeting With Leaders Of Joint Kurnool District, Watch News Video Inside For More Details | Sakshi
Sakshi News home page

ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశం నేడు!

Apr 10 2025 5:49 AM | Updated on Apr 10 2025 8:57 AM

YS Jagan Mohan Reddy to meeting with leaders of joint Kurnool district

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా (కర్నూలు, నంద్యాల)కు చెంది­న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గురు­వారం సమావేశం కానున్నారు. 

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి మేయర్, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్మన్‌లు, మండల ప్రెసిడెంట్‌లను ఆహ్వానించారు.  వీరితో పాటు కర్నూలు, నంద్యాల జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షు­లు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement