నేడు మెడికల్‌ కౌన్సిల్‌ ఎన్నికల పోలింగ్‌ | Voting for APMC elections to be held on February 9: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నేడు మెడికల్‌ కౌన్సిల్‌ ఎన్నికల పోలింగ్‌

Feb 9 2026 5:09 AM | Updated on Feb 9 2026 5:09 AM

Voting for APMC elections to be held on February 9: Andhra Pradesh

సాక్షి, అమరావతి: ఏపీ మెడికల్‌ కౌ­న్సిల్‌ కార్యవర్గంలో 13 మంది సభ్యుల ఎన్నికకు సోమవారం ఆన్‌లైన్‌ ఓటింగ్‌ చేపట్టనున్నట్లు ఎన్ని­కల నిర్వహణ అధి కారి చక్రధర్‌బాబు ఆదివారం తెలిపారు. 56,374 మంది వైద్యులు ఈ ఓటింగ్‌లో పాల్గొంటుండగా ఎన్నికల బరిలో 84 మంది అభ్యర్థులు ఉన్నట్లు చెప్పారు.

సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య రిజిస్టర్డ్‌ వైద్యులు https:// apmc.ap.gov.in/ index. html వెబ్‌సైట్‌లో ఓట్‌ వేయాలని తెలిపారు. ఇతర వివరాల కోసం 9000780707, 9154032856 నంబర్‌లను సంప్రదించాలని కోరారు. మంగళవారం ఓట్ల లెక్కించి ఫలితాలు ప్రకటిస్తామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement