ఏపీ హైకోర్టులో వైఎస్‌ జగన్‌ క్వాష్‌ పిటిషన్‌ | YSRCP Chief YS Jagan Filed Quash Petition In High Court In Singayya Case | Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టులో వైఎస్‌ జగన్‌ క్వాష్‌ పిటిషన్‌

Jun 25 2025 2:33 PM | Updated on Jun 25 2025 3:13 PM

YS Jagan filed quash petition in high court

సాక్షి,అమరావతి : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఏపీ హైకోర్టులో క్వాష్‌  పిటిషన్‌ దాఖలు చేశారు. 

పల్నాడు జిల్లా సత్తెన పల్లి రోడ్డు ప్రమాదం కేసులో వైఎస్‌ జగన్‌ ఈ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్వాష్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు గురువారం విచారించనుంది. పేర్ని నాని, విడదల రజిని, వైవీ సుబ్బారెడ్డి, కేఎన్‌ఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌లను కూడా రేపు హైకోర్టు విచారణ చేపట్టనుంది.   

 

Advertisement
 
Advertisement
Advertisement