గవర్నర్‌ నజీర్‌కు వైఎస్‌ జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు | YS Jagan Extends birthday greetings Governor Abdul Nazeer | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ నజీర్‌కు వైఎస్‌ జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు

Jan 5 2026 5:44 PM | Updated on Jan 5 2026 6:56 PM

YS Jagan Extends birthday greetings Governor Abdul Nazeer

సాక్షి, తాడేపల్లి: నేడు ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. గవర్నర్‌ నజీర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా.. గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు పోస్టు చేశారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement