Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Tirumala TTD Latest News Updates On November 28 2024 | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Nov 28 2024 8:29 AM | Updated on Nov 28 2024 8:30 AM

Tirumala TTD Latest News Updates On November 28 2024

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 3 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 10 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

ఇక.. నిన్న(బుధవారం) 67,626 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 22,231 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.75  కోట్లుగా లెక్క తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement