Tirumala: పెరిగిన భక్తుల రద్దీ | Tirumala Tirupati Devasthanam TTD Darshan Updates | Sakshi
Sakshi News home page

తిరుమల: పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 7 గంటల సమయం

Aug 31 2023 7:28 AM | Updated on Aug 31 2023 3:58 PM

Tirumala Tirupati Devasthanam TTD Darshan Updates - Sakshi

భక్తులు 18 కంపార్ట్‌మెంట్‌లలో నిండిపోయి ఉన్నారు.

సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు 18 కంపార్ట్‌మెంట్‌లలో నిండిపోయి ఉన్నారు. టికెట్లు లేని సర్వదర్శనానికి(ఉచిత దర్శనం) ఏడు గంటల సమయం పడుతోంది. 

ఇక.. నిన్న(ఆగష్టు 30, 2023) స్వామివారిని 71,132 భక్తులు దర్శించుకున్నారు. 26,963 తలనీలాలు సమర్పించుకున్నారు. రూ. 4.06 కోట్ల హుండీ ఆదాయం లెక్కగా తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement