పల్నాడు జిల్లా: మాచవరం ఎస్సీ కాలనీలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. దీంతో వైసీపీకి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యేసుపొంగు రామారావు, సురేశ్, నవీన్, ప్రసన్న తీవ్ర గాయాలపాలయ్యారు. టీడీపీ వర్గీయుల తీరు పట్ల వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడుతున్నారు.