Live Updates

చంద్రబాబుకు బాలకృష్ణ తొత్తుగా మారిపోయాడు: వైఎస్సార్‌సీపీ
బాలకృష్ణ పెద్ద సైకో.. ఆయన మించిన సైకో మరొకరు లేరు: కరణం ధర్మశ్రీ

- వైఎస్ జగన్‌కు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి
- అసెంబ్లీలో బాలకృష్ణ తాగి మాట్లాడారు
- చిరంజీవిని చూసి బాలకృష్ణ ఓర్వలేకపోతున్నారు
- చిరంజీవి ఆధ్వర్యంలో సినీ బృందాన్ని వైఎస్ జగన్ ఎంతో ఆప్యాయంగా గౌరవించారు
- తాగుబోతు బాలయ్యకు నోరే సరిగా తిరగదు
- బాలకృష్ణ నటనకు ఏనాడు అవార్డులు రాలేదు
- రికమండేషన్లతో అవార్డులు సాధించిన వ్యక్తి బాలకృష్ణ
అసెంబ్లీలో బాలకృష్ణ జులాయిగా వ్యవహరించాడు: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

- బాలకృష్ణ ఇంట్లో గన్ ఫైర్ ఘటనలో నిన్ను కాపాడింది వైఎస్సార్ మరిచిపోయావా?
- వైఎస్ జగన్ సినీ పరిశ్రమ పట్ల స్పందించిన తీరును స్వయాన చిరంజీవి లేఖ రూపంలో తెలిపారు
- నాడు వైఎస్ జగన్ చిరంజీవిని ఎంత ఆప్యాయంగా వ్యవహరించారో అందరికీ తెలుసు
- సినీ ఇండస్ట్రీని ఇంటికి పిలిచి వైఎస్ జగన్ సమస్యలను పరిష్కరించారు
- అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్‌ని అప్రతిష్ట పాలు చేసేలా కూటమి నాయకులు విమర్శించే పనిగా పెట్టుకున్నారు
సంస్కారం లేని వ్యక్తి బాలకృష్ణ: గుడివాడ అమర్నాథ్

- ‘సంస్కారం లేని వ్యక్తి బాలకృష్ణ.. మందు తాగి అసెంబ్లీ వేదికగా మాట్లాడారు
- చిరంజీవి తనతో సమానమని బాలకృష్ణ అనుకుంటారు
- చిరంజీవి కాలిగోటికి బాలకృష్ణ పనికిరారు
- స్వశక్తితో చిరంజీవి హీరోగా ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకున్నారు
- ఎన్టీఆర్ మీద చంద్రబాబు చెప్పులు వేయించిన రోజే బాలకృష్ణ చచ్చిపోయారు
- బాలకృష్ణను కాల్పుల ఘటనలో కాపాడింది వైఎస్సార్
- బాలకృష్ణ సినిమాలకు రేట్లు పెంచమని ఆదేశాలు ఇచ్చింది వైఎస్ జగన్
- విశ్వాసం లేని వ్యక్తి బాలకృష్ణ... మెంటల్ సర్టిఫికెట్ ఉన్న వాళ్లకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదు
- చిరంజీవి ప్రకటన ద్వారా బాలకృష్ణ చెప్పిందంతా అబద్ధమని తేలిపోయింది
- చిరంజీవి దంపతులను వైఎస్ జగన్ దంపతులు ఎంతో గౌరవించారు
అసెంబ్లీ హౌస్‌లో మేన్షన్ హౌస్ తాగి రావచ్చా?: జోగి రమేష్
అసెంబ్లీ హౌస్‌లో మేన్షన్ హౌస్ తాగి రావచ్చా?
స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్నపాత్రుడు గత ఐదేళ్లలో ఏం చేశాడు.. ఎం మాట్లాడారో ప్రజలకు తెలుసు
అలాగే నటుడు, నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ హౌస్‌లో మేన్షన్ హౌస్ తాగి రావచ్చా?
శాడీస్ట్‌లు అందరూ ఒకేచోట చేరి, దేవాలయం లాంటి అసెంబ్లీని భ్రష్టు పట్టిస్తున్నారు
బాలకృష్ణ నందమూరి వారసుడా? లేక నారా వంశానికి వారసుడా?
ఆయన నిజంగా నందమూరి వారసుడే అయితే ఆయన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఆయన వారసుడు అవుతాడు.
కానీ నేడు టీడీపీకి అధ్యక్షుడుగా నారా చంద్రబాబు ఉన్నారు
అటువంటప్పుడు ఆయన ఎన్టీఆర్‌కు రాజకీయ వారసుడు ఎలా అవుతాడు?
ఆయన తన ఇంటిపేరును నందమూరికి బదులు నారా బాలకృష్ణ అని మార్చుకోవాలి
చంద్రబాబుకు తొత్తుగా మారిపోయాడు
ఆయన మేన్షన్ హౌస్ తాగి వచ్చాడా అనేది తెలియాలంటే బ్రీత్ ఎనలైజర్‌ను పెట్టాలి.