Live Updates
YS Jagan: చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతోంది
చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధిరావాలని కోరుకుంటున్నా
600 టన్నుల ఇంటిగగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్
2024మార్చి నెలలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించా
పూర్తయినా కోల్డ్ స్టోరేజీని నడపడం లేదు
కరెంట్ ఖర్చులు ఎక్కువ అవుతాయని స్టోరేజీ నడపడంలేదు
ఇలా అయితే రైతన్న ఎలా బ్రతుకు తారు
వైఎస్సార్‌సీపీ హయాంలో వ్యవసాయం అంటే పండుగ
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రైతుల బతుకులు తిరోగమనంలోకి జారాయి
18నెలల కాలంలో దాదాపూ 16 సార్లు, వరదలు,కరువులు, అతివృష్టి,అనావృష్టి వస్తే ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు
ఈ 18నెలల కాలంలో ైతులకు చేసింది గుండు సున్నా
మోంథా తుపానుతో ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి 1800కోట్లు
కరువు వచ్చిన ఇన్‌పుట్ సబ్సిడీని ఎగొట్టారు
84లక్షల మంది రైతులు ఈక్రాప్ ద్వారా ఉచిత పంటల బీమాను పొందారు
అలా 7,400కోట్ల మేర ఉచిత పంటల బీమాద్వారా లబ్ధి పొందారు
84లక్షల మంది రైతులు ఉంటే ఇవాళ 18లక్షల మందికి ఇన్సూరెన్స్ అయ్యింది
ఇన్‌పుట్ సబ్సిడీ గాలికి ఎగిరిపోయింది
ఇన్సూరెన్స్ లేదు
ప్రపంచ చరిత్ర ఎక్కడన్నా ఉందో లేదో చంద్రబాబు హయాంలో రైతులు ఎరువుల్ని బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్నారు
క్రమం తప్పకుండా రూ.13వేలకు పైగా పంటవేసే సమయంలో రైతులకు అందించాం
రైతులకు పెట్టుబడులు లేవు
ఇన్‌పుట్ సబ్సిడీ లేదు
దళారులతో కుమ్మక్కై చంద్రబాబు జేబులు నింపుకుంటున్నాడు
పంట కొనుగోలుకు 7,740 కోట్లు వెచ్చించాం
కోవిడ్ సమయంలో రైతుల్ని ఆదుకున్న పరిస్థితి
కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఆవేదనంగా ఉంది
వైఎస్సార్‌సీపీ హయాంలో టన్ను రూ.25వేలు ఉంటే ఇప్పుడు రూ.2వేలు కూడా పడడం లేదు
వైఎస్సార్‌సీపీ హయాంలో అరటి పంటకు చేస్తున్న కృషికి కేంద్రం నుంచి అవార్డులు పొందాం
ఇలా పరిస్థితుల్ని ఎప్పుడు చూస్తామని అనుకోలేదు
ఇలాంటి కార్యక్రమాలు చేస్తే.. డ్రామా మొదలు పెడతారు
చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతోంది
బ్రాహ్మణ పల్లిలో వైఎస్ జగన్
అరటి రైతులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్
పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంపై రైతుల ఆందోళన
అరటి సాగులో కేంద్రం నుంచి అవార్డు తీసుకున్న రాష్ట్రం మనది
అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఎందుకు ఇంతలా దిగజారింది
18 నెలల చంద్రబాబు హయాంలో 16సార్లు రకరకాల విపత్తులు సంభవించాయి.
అయినప్పటికీ చంద్రబాబు హయాంలో ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చింది సున్నా
ఒకసారైనా ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారా?
ఏ రైతుకు కూడా 16సార్లు విపత్తు సంభవించినా ఇన్సూరెన్స్ లేదు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ద్వారా రైతును ఆదుకునే పరిస్థితి ఉండేది
సబ్సిడీ విత్తనాలు లేవు. ఎరువులు బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సి వచ్చింది
తొలిసారి రైతులు యూరియాను బ్లాక్‌లో కొనగోలు చేయాల్సి వచ్చింది
వైఎస్సార్‌సీపీ హయాంలో రైతు భరోసా ద్వారా కష్టకాలంలో ఉన్న రైతన్నను ఆదుకున్నాం
చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవలో ఇవ్వాల్సిన మొత్తం కంటే నిలిపివేశారు
కూటమి ప్రభుత్వంలో అరటి పంటకు నష్టం వాటిల్లితే పట్టించుకునే నాథుడు లేదు
వైఎస్సార్‌సీపీ హయాంలో ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చేశాం
అరటి మాత్రమే కాదు,మిర్చీ,పొగాకు,చీని,పసుపు ఇలా ప్రతీ పంటకు గిట్టుబాటు దరలేదు
చంద్రబాబు మనిషే కాదు
చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతోంది
త్వరలోనే చంద్రబాబు ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుస్తోంది
బ్రాహ్మణపల్లిలో వైఎస్ జగన్..
- బ్రాహ్మణపల్లిలో వైఎస్ జగన్..
- ధర లేక తీవ్రంగా నష్టపోతున్న రైతులు
- అరటి తోటలను పరిశీలిస్తున్న వైఎస్ జగన్
- రైతుల కష్టాలను తెలుసుకుంటున్న వైఎస్ జగన్
- కూటమి ప్రభుత్వంలో ధరలు లేవంటున్న రైతులు
- కూటమి ప్రభుత్వంలో నష్టపోయామని వాపోతున్న రైతులు
బ్రాహ్మణ పల్లికి చేరుకున్న వైఎస్ జగన్
- వైఎస్సార్ జిల్లాలో వైఎస్ జగన్ విస్రృత పర్యటన
- బ్రాహ్మణ పల్లికి చేరుకున్న వైఎస్ జగన్
- ధర లేక తీవ్రంగా నష్టపోతున్న రైతులు
- మరికాసేపట్లో అరటి రైతుల్ని పరామర్శించనున్నారు
- వారి కష్టాలను తెలుసుకోనున్నారు
కొనసాగుతున్న వైఎస్ జగన్ పర్యటన
- కొనసాగుతున్న వైఎస్ జగన్ పర్యటన
- పులివెందుల బలిజ సంఘం అధ్యక్షుడు ప్రసాద్ ఇంటికి వెళ్ళిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి , ఎంపీ అవినాష్ రెడ్డి
అధైర్యపడొద్దు: వైఎస్ జగన్
- పులివెందులలో కొనసాగుతున్న వైఎస్ జగన్ పర్యటన
- కొంగనపల్లి వారి వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్
- మార్గం మధ్యలో ప్రజలను కలిసిన వైఎస్ జగన్
- పలు సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు
- అధైర్యపడొద్దు.. అంతా మంచే జరుగుతుంది.. మన ప్రభుత్వం వస్తుంది అని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్
నూతన జంటకు వైఎస్ జగన్ ఆశీర్వాదం
- పులివెందులలో వైఎస్ జగన్ విస్తృత పర్యటన
- పులివెందుల మున్సిపాలిటీ 23వ వార్డు ఇంచార్జి, వైఎస్సార్సీపీ నేత కొంగనపల్లి మురళీమోహన్ ఇంట శుభకార్యం
- కొంగనపల్లి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్
- నూతన జంట సాయికిరణ్ , వినీతలకు జగన్ ఆశీర్వాదం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వైఎస్ జగన్ నివాళులు
- పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో రోజు పర్యటన
- భారత రాజ్యాంగం అమలు దినోత్సవం సందర్భంగా పులివెందుల నివాసంలో డా. బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన వైఎస్ జగన్
- కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అవినాష్ రెడ్డి,వైఎస్ మనోహర్ రెడ్డి తదితరులు
76 years ago, Dr. Ambedkar gave us a Constitution rooted in Liberty and Equality. Today, the best tribute we can offer is to safeguard those values. Let us make sure that our democracy is fearless and transparent.#ConstitutionDay pic.twitter.com/Ny27Xgu0A7
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 26, 2025
అరటి రైతులతో వైఎస్ జగన్ పరామర్శ
- ఈ క్రమంలో రైతులకు అండగా వైఎస్ జగన్
- అరటి రైతులతో వైఎస్ జగన్ పరామర్శ
- అరటి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోనున్న జగన్
- కనీస మద్దతు ధరతో ప్రభుత్వ కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం
- రైతులకు తక్షణ సహాయం ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్న జగన్
బహిరంగ మార్కెట్లో అరటి కిలో రూ.40–60
- బహిరంగ మార్కెట్లో అరటి కిలో రూ.40–60
- ఎక్స్‌పోర్ట్ క్వాలిటీకి రూ.60–80, హైపర్ మార్కెట్లలో రూ.100 వరకు
- రైతు వద్ద మాత్రం కిలో రూ.1 కూడా పలకడం లేదు
రూపాయికే కిలో అరటి ధర
- మహారాష్ట్రలో అరటి సాగు 30–40% పెరగడం
- మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా సాగు ప్రారంభం
- మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి రవాణా ఖర్చు తక్కువ .. వ్యాపారులు అక్కడి నుంచే కొనుగోలు
- ఇదే సమయంలో రాయలసీమలో రెండో పంట మార్కెట్లోకి రావడం
- అధికారులు ముందే హెచ్చరించినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శలు
- కిలో అరటి ధర అక్టోబర్‌లో రూ.8–10 ఉండగా ఇప్పుడు రూ.1కి పడిపోవడం
వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు మహర్ధశ
- రైతుల పంటలు నేలకూల్చే పరిస్థితి వచ్చినా స్పందించని చంద్రబాబు ప్రభుత్వం
- వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు మహర్ధశ
- ప్రభుత్వం 16,000 టన్నుల అరటిని ఎంఎస్‌పీతో కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిన నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం
- బత్తాయి ధరలు పడినప్పుడు కూడా ప్రభుత్వం కొనుగోలు
- చంద్రబాబు ప్రభుత్వం కనీసం కిలో రూ.15–20కి కొనుగోలు చేసి పంపిణీ చేయొచ్చనే అభిప్రాయాలు
- మార్కెట్ యార్డులు, అరటి వ్యాపారం అధికార పార్టీ నేతల ఆధీనంలో ఉన్నాయన్న ఆరోపణలు
- దళారులు,వ్యాపారులు,స్థానిక నేతల కుమ్మక్కుతో సరైన మద్దతు ధర లేక రైతు విలవిల
చంద్రబాబు పాలనలో అరటి రైతుల అరణ్య రోదన
- చంద్రబాబు పాలనలో అరటి రైతుల అరణ్య రోదన
- నష్టాలతో వేలాది ఎకరాలను దున్నేస్తున్న రైతులు
- చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాతాళానికి దిగజారిన అరటి ధర
- మూడేళ్లుగా అరటి టన్ను రూ.25వేలు.. ప్రస్తుతం రూ.1,000 వరకు పడిపోయిన ధర
- రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నా స్పందించని కూటమి ప్రభుత్వం
- అరటి సాగు రాష్ట్రంలో 2.77 లక్షల ఎకరాలు, అందులో రాయలసీమలోనే లక్ష ఎకరాలకు పైగా
- జీ–9 వెరైటీకి అంతర్జాతీయ డిమాండ్ ఉన్నా రైతులకు లాభం లేకపోవడం
- ఎకరాకు పెట్టుబడి రూ.1.5–2 లక్షలు, దిగుబడి భారీగా ఉన్నా ధరలు పతనం.


