కుమార్తె వివాహానికి సీఎంను ఆహ్వానించిన ధర్మశ్రీ | Karanam Dharmasri Invited CM YS Jagan To His Daughter Wedding | Sakshi
Sakshi News home page

కుమార్తె వివాహానికి సీఎంను ఆహ్వానించిన ధర్మశ్రీ

Oct 18 2020 8:34 AM | Updated on Oct 18 2020 11:00 AM

Karanam Dharmasri Invited CM YS Jagan To His Daughter Wedding - Sakshi

సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి వివాహ ఆహ్వాన పత్రికను ఇస్తున్న ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 

సాక్షి, చోడవరం: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ  శనివారం తాడేపల్లిలో కలిశారు. ఈనెల 30న విశాఖపట్నంలో జరగనున్న తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని సీఎంను ఎమ్మెల్యే ఆహ్వానించారు. వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement