Elections 2024: మొదలైన మాక్‌ పోలింగ్‌ | 4th Phase Elections 2024: Mock Polling Begins In AP And Telangana, More Details Inside| Sakshi
Sakshi News home page

4th Phase Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన మాక్‌ పోలింగ్‌

May 13 2024 5:55 AM | Updated on May 13 2024 10:29 AM

Elections 2024: Mock Polling Begins Ap Telangana Updates

ప్రతీకాత్మక చిత్రం

మాక్‌ పోలింగ్‌ ద్వారా ఈవీఎంలో ఓటు, వీవీప్యాట్‌లో ఒకే విధంగా వస్తుందో లేదో ఏజెంట్స్‌ పరిశీలించుకుంటున్నారు.

హైదరాబాద్‌, గుంటూరు/సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో మాక్‌ పోలింగ్‌ మొదలైంది. పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు వేర్వేరుగా ఈ మాక్‌ పోలింగ్‌ ను నిర్వహించారు. పోలింగ్‌పై బూత్‌ ఏజెంట్స్‌కి పోలింగ్‌ ఆఫీసర్‌ అవగాహన కల్పిస్తున్నారు. ఈవీఎంలో ఓటు, వీవీప్యాట్‌లో ఒకే విధంగా వస్తుందో లేదో ఏజెంట్స్‌ పరిశీలించుకుంటున్నారు.

ఉదయం 7 గం. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు, అలాగే తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్‌ జరగనుంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement