బీసీలను చంద్రబాబు మోసం చేశారు.. ధర్మాన | Dharmana Prasada Rao says the coalition government has betrayed the BCs | Sakshi
Sakshi News home page

బీసీలను చంద్రబాబు మోసం చేశారు.. ధర్మాన

Oct 9 2026 1:22 PM | Updated on Oct 9 2026 2:25 PM

Dharmana Prasada Rao says the coalition government has betrayed the BCs

సాక్షి,శ్రీకాకుళం: బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మానప్రసాద్‌ రావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు శాస్త్రీయమైన గణన ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. బీసీలను చంద్రబాబు మోసం చేశారన్నారు. శ్రీకాకుళంలో ఈ రోజు శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 

బీసీలకు సంబంధించిన సర్వేను ఏ ప్రాతిపాదికన చేశారని ప్రశ్నించారు.కూటమి నేతలు ఒకరోజు ఏకసభ్య కమిషన్ అంటూనే మరోసారి సమగ్ర కుటుంబ సర్వే అంటుందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లు కొట్టేస్తారని తెలిసే సుప్రీంకోర్టుకు వెళ్లారని చట్టానికి వ్యతిరేకంగా జీవోలు విడుదల చేశారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement