జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో సీబీఐ ఎంట్రీ.. స్క్రాప్‌ కింద కొన్న వాహనాలను.. | CBI Investigate JC Travels Forgery Case In AP | Sakshi
Sakshi News home page

జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో రంగంలోకి సీబీఐ.. నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు 

Dec 21 2022 7:47 PM | Updated on Dec 21 2022 7:49 PM

CBI Investigate JC Travels Forgery Case In AP - Sakshi

సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్‌ ఫోరర్జీ కేసులో సీబీఐ రంగంలోకి దిగింది. తాడిపత్రిలోని జేసీ దివాకర్‌ రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డి ఆఫీసులో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. 

ఈ క్రమంలో బీఎస్‌-3 వాహనాలను ‍స్క్రాప్‌ కింద కొనుగోలు చేసి బీఎస్‌-4గా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. జేసీ ట్రావెల్స్‌ 154 వాహనాలను నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేసిందన్నారు. కాగా, జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో ఇప్పటికే రూ.22 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement