ఏపీ ఐసెట్-2025 ఫ‌లితాలు విడుదల.. ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి! | AP ICET Results 2025 OUT | Sakshi
Sakshi News home page

ఏపీ ఐసెట్-2025 ఫ‌లితాలు విడుదల.. ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి!

May 20 2025 5:10 PM | Updated on May 20 2025 5:28 PM

AP ICET Results 2025 OUT

సాక్షి,విశాఖ: ఏపీలో ఎంబీఏ,ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్‌- 2025 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ విడుదల చేశారు. ఏపీ ఐసెట్ పరీక్షా ఫలితాల్లో 95.86శాతం విద్యార్థులు అర్హత సాధించారు. ఈ ఫలితాల్లో విశాఖకు చెందిన మేక మనోజ్‌ మొదటి ర్యాంక్‌ సాధించగా.. వైఎస్సార్‌ జిల్లాకు చెందిన సందీప్‌రెడ్డి రెండో ర్యాంక్‌ను సాధించారు. 

👉  ఏపీ ఐసెట్‌-2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement