ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీ అడ్మిషన్ల హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీ అడ్మిషన్ల హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు

Jun 19 2025 4:12 AM | Updated on Jun 19 2025 4:12 AM

ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీ అడ్మిషన్ల హెల్ప్‌డెస్క్‌ ఏర్పా

ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీ అడ్మిషన్ల హెల్ప్‌డెస్క్‌ ఏర్పా

అనంతపురం ఎడ్యుకేషన్‌: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియపై విద్యార్థుల అవగాహన కోసం అనంతపురంలోని ఆర్ట్స్‌ కళాశాలలో ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ పద్మశ్రీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 19 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ముగిసే వరకూ రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హెల్ప్‌డెస్క్‌ అందుబాటులో ఉంటుంది. నూతన విద్యా విధానాన్ని అనుసరించి ఈ విద్యా సంవత్సరంలో ఆర్ట్స్‌ కళాశాలలో 41 డబుల్‌ మేజర్‌ కోర్సులను ప్రవేశపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement