రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులకు అభినందన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులకు అభినందన

Aug 31 2026 12:56 AM | Updated on Aug 31 2026 12:56 AM

నాతవరం: మండలానికి చెందిన నలుగురు విద్యార్థులు సాఫ్ట్‌బాల్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం ఆనందంగా నాతవరం ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు అన్నారు.నాతవరం స్కూల్‌లో ఆదివారం రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను ఎన్‌ఆర్‌ఐ సతీష్‌, స్థానిక గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు అభినందించారు, ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ నాతవరం హైస్కూల్‌లో చదువుతున్న అఖిల, గ్రేస్‌ బాలికల విభాగం నుంచి, జస్వంత్‌, సింహాద్రి బాలుర విభాగం నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. ఎన్‌ఆర్‌ఐ సతీష్‌ మాట్లాడుతూ విద్యాతోపాటు చదువు ముఖ్యమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement