విస్తారంగా సాగు..
జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల తర్వాత విస్తారంగా సాగు పనులు నడుస్తున్నాయి. పత్తి, సోయా, కంది, ఇతరత్రా పంటల విత్తన పనులు జోరందుకున్నాయి. పత్తి విత్తనాల ప్యాకెట్లు మార్కెట్లో సరిపడా అందుబాటులో ఉన్నాయి.
– రవీందర్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి
వర్షపాతం వివరాలు..
(జూన్ 1 నుంచి 24 వరకు)
సాధారణ వర్షపాతం: 150.5 మి.మీ.లు
కురిసింది : 90.7 మి.మీ.లు
వ్యత్యాసం : 40 శాతం
స్థితి : లోటు వర్షపాతం


