కై లాస్‌నగర్: బీఎల్‌వో విధుల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీలు సోమవారం ఆందోళన చేపట్టారు. అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడు తూ, ఐసీడీఎస్ పనులతో ఇప్పటికే అంగన్‌వా డీలపై పనిభారం పెరిగిందన్నారు. మౌలిక వ సతులు లేకున్నా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. ఈ క్రమంలో బీఎల్‌వో విధులు అప్పగించడం సరికాదన్నారు. కార్యకమంలో సంఘ నాయకులు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.


