-
భయం.. వినోదం
శ్రీకాంత్, సందీప్తి జంటగా అప్పాజీ కొండా దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘సిరంగి’. పత్రి మాధ్య చార్య నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పత్రి మాధ్య చార్య క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా అప్పాజీ కొండా మాట్లాడుతూ –‘‘మంచి కథ కుదిరింది. కొత్తవాళ్లతో మంచి ప్రయోగం చేస్తున్నాం. రెగ్యులర్ షూటింగ్ ఆరంభించాం. సెప్టెంబర్ 25కి షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘సిరంగి’ కథ చాలా బాగా నచ్చింది. అప్పాజీ కొండా ఈ సినిమాని బాగా చిత్రీకరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు పత్రి మాధ్య చార్య. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.వి. శివా రెడ్డి, సంగీతం: జయ సూర్య. -
బ్రేకింగ్ న్యూస్
తొలి సినిమా ‘1940లో ఒక గ్రామం’తో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు నరసింహ నంది తెరకెక్కించిన తాజా చిత్రం ‘బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్’. ‘జబర్దస్త్’ అభి, సందీప్తి, ఫణి ‘జబర్దస్త్’, వరుణ్ కీలక పాత్రల్లో బూచేపల్లి తిరుపతి రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 4న విడుదల కానుంది. నరసింహ నంది మాట్లాడుతూ– ‘‘తెలుగులో ఇది వినూత్న తరహా చిత్రం. గేదెను హీరోగా చేస్తూ దాని ప్రాధాన్యతను ఈ సినిమాలో చూపిస్తున్నాం. మా సినిమా చూశాక జంతువులు, పక్షుల పట్ల ప్రేమగా, బాధ్యతగా ఉంటారు’’ అన్నారు. ‘‘కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మెసేజ్ ఉన్న చిత్రమిది. పాటలకు మంచి స్పందన వస్తోంది’’ అన్నారు సంగీత దర్శకుడు సుక్కు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: పీఎల్కే రెడ్డి, పాశం వెంకటే శ్వర్లు, బజాజ్ బుజ్జి, ఆలేటి శ్రీనివాసరావు, బద్ధల హరిబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కులకలూరి రవిబాబు, రఫి, డేవిడ్ జేమ్స్, కెమెరా: మురళీమోహన్ రెడ్డి, పాటలు: డా. చల్లా భాగ్యలక్ష్మి. -
లవ్ ఇన్ మలేషియా మూవీ స్టిల్స్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
Advertisement