breaking news
rajahmundry congress mla
-
వైఎస్ఆర్సీపీలోకి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు
-
వైఎస్ఆర్సీపీలోకి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు
హైదరాబాద్ : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వైఎస్ జగన్ కండువా కప్పి రౌతు సూర్యప్రకాశరావును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేస్తానని తెలిపారు.