వైఎస్ఆర్సీపీలోకి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు | Routhu Surya Prakash Rao joins ysr congress party | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సీపీలోకి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు

Mar 11 2014 1:10 PM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ఆర్సీపీలోకి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు - Sakshi

వైఎస్ఆర్సీపీలోకి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

హైదరాబాద్ : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వైఎస్ జగన్  కండువా కప్పి రౌతు సూర్యప్రకాశరావును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేస్తానని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement