breaking news
Prema Geema Jantha Nai movie Stills
-
‘ప్రేమ గీమ జాన్తా నయ్’ మూవీ స్టిల్స్
-
ప్రేమ గీమ జాన్తా నయ్ మూవీ స్టిల్స్
ఇండియన్ ఐడల్ శ్రీరామ్ చంద్ర హీరోగా పరిచయమవుతున్న చిత్రం ప్రేమ గీమ జాన్తా నయ్ బార్పీ కథానాయికగా సుబ్బు ఆర్ వీ దర్శకుడుగా శుభం క్రియేషన్స్ పతాకంపై మద్దాల భాస్కర్, దాడి బాల భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ.