TPCC General Secretary Gadugu Gangadhar Join Other Party Nizamabad - Sakshi
September 18, 2018, 11:25 IST
సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి బాటలోనే జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్‌ ముఖ్యనేత కారెక్కనున్నారా.? త్వరలో వీరు టీఆర్‌ఎస్‌...
D Srinivas Reddy Is Not Happy In TRS Party Nizamabad - Sakshi
September 18, 2018, 11:02 IST
రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్‌ ఈనెల 27న తన పుట్టిన రోజును పురస్కరించుకుని టీఆర్‌ఎస్‌లో కొనసాగాలా.. వద్దా ? అంశంపై కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు...
CPM Raghavulu Slams On BJP Congress Nizamabad - Sakshi
September 17, 2018, 10:49 IST
సాక్షి, కామారెడ్డి: ప్రజలవైపున్న వామపక్షాలే దేశంలో ప్రత్యామ్నాయ శక్తి అని సీపీఎం పొలిట్‌బ్యూరో బీవీ రాఘవులు పేర్కొన్నారు. బీఎల్‌ఎఫ్‌తో కలిసి పాలక...
Farmers  Protest For Water For Cultivation Nizamabad - Sakshi
September 17, 2018, 10:34 IST
మోర్తాడ్‌(బాల్కొండ): ‘ముందస్తు’ జోష్‌లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న టీఆర్‌ఎస్‌ నేతలకు నిరసన సెగ తగలనుందా..? పల్లెలకు వచ్చే నాయకులపై రైతుల నుంచి...
Man Suicide Attempt In Nizamabad - Sakshi
September 16, 2018, 12:22 IST
బోధన్‌రూరల్‌(బోధన్‌): మండలంలోని సాలంపాడ్‌ గ్రామానికి చెందిన జి.వెంకట నర్సింహ్మ రావ్‌(36) అనే వ్యక్తి తన భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపం చెంది...
New EVMS In Telangana Elections - Sakshi
September 16, 2018, 12:13 IST
సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మ రం చేసింది. ఇప్పటికే ఓటరు జాబితాల సవరణ ప్రక్రియకు శ్రీకారం...
Babli Project Case MLA Hanmanth Shinde Nizamabad - Sakshi
September 15, 2018, 16:57 IST
జుక్కల్‌ (నిజామాబాద్‌): మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్‌ నిర్మాణాని కి అడ్డుపడిన కేసులో జుక్కల్‌ తాజా మాజీ ఎమ్మె ల్యే హన్మంత్‌సింధే ఉన్నారు. దీంతో...
TRS Leaders Join In Congress Party In Nizamabad - Sakshi
September 15, 2018, 16:42 IST
సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: నేతల వలసలతో జిల్లాలో రాజకీయ సమీకరణలు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతల...
 - Sakshi
September 15, 2018, 07:14 IST
ఎన్నికల ప్రచారంలో వేముల ప్రశాంత్‌రెడ్డికి చేదు అనుభవం
Bajireddy Govardhan Slams Bhupathireddy In Nizamabad - Sakshi
September 14, 2018, 09:12 IST
వీరి వ్యవహారాన్ని మొదట్లో కేసీఆర్‌ దృష్టికి ఎప్పుడూ తీసుకెళ్లలేదని, ఇద్దరూ కలిసి కుమ్మక్కై..
Sriram Sagar Project Works Pending Nizamabad - Sakshi
September 13, 2018, 11:08 IST
బాల్కొండ (నిజామాబాద్‌): ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రయోజనం చేకూర్చే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధికి దశాబ్ద కాలం తరువాత గతేడాది భారీగా నిధులు...
MLC  Bhupathi Reddy Slams On Pocharam Srinivas Reddy - Sakshi
September 13, 2018, 10:38 IST
‘‘బాన్సువాడ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ జెండా గద్దెలు కూల్చేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి పదవి దక్కింది.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై...
Sakshi Face To Face With Mp Kavitha - Sakshi
September 12, 2018, 19:46 IST
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు కోసమే ముందస్తుగా తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ జత కడుతోందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత...
MP Kavitha Says TDP Plan To Alliance With Congress In AP - Sakshi
September 12, 2018, 16:07 IST
అసెంబ్లీ టికెట్ల విషయంలో కొన్నిప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయని..
TRS MLC Bhupathi Reddy Slams KCR In Nizamabad - Sakshi
September 12, 2018, 13:28 IST
ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నానని, టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ ఇచ్చినా పోటీ చేయనని కుండబద్దలు కొట్టి చెప్పారు.
RTC Bus Fitness Certificate Nizamabad - Sakshi
September 12, 2018, 10:52 IST
బస్సు ప్రయాణం భద్రత లేకుండా పోతోంది. ప్రమాదాలతో ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా.. నివారణ చర్యలు చేపట్టాల్సిన ఆర్టీసీ యాజమాన్యం ఆదాయం పైనే...
TDP Congress Alliance In Telangana Nizamabad - Sakshi
September 12, 2018, 10:38 IST
కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించే అవకాశాలున్న నియోజకవర్గంలో ఆ పార్టీ గుర్తుపై బరిలోకి దిగేందుకు ఆశావహులు వెనుకడుగు వేస్తున్నారు....
Inter State Thieves Arrested In Nizamabad - Sakshi
September 11, 2018, 10:26 IST
బాన్సువాడ (నిజామాబాద్‌): నిత్యం వందలాది లారీలతో రద్దీగా ఉండే జాతీయ రహదారి 161పై (సంగారెడ్డి– నాందేడ్‌–అకోల) ఓ లారీని హైజాక్‌ చేసి, దారి మళ్లించి,...
Telangana Election TRS Leaders Nizamabad - Sakshi
September 11, 2018, 10:11 IST
ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో బలమైన నాయకులకు టీఆర్‌ఎస్‌ గాలం వేస్తోంది. పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్, బీజేపీలను దెబ్బతీసేందుకు పావులు...
Telangana Early Election To BJP Leaders Nizamabad - Sakshi
September 10, 2018, 09:20 IST
భారతీయ జనతా పార్టీ బలమైన అభ్యర్థుల కోసం గాలిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీనిచ్చే స్థాయిలో పార్టీ నాయకులు లేకపోవడంతో.. ఇతర పార్టీల్లోని...
Congress Leader Suresh Reddy  Join TRS - Sakshi
September 10, 2018, 09:06 IST
కమ్మర్‌పల్లి(బాల్కొండ): గౌరవం లేని చోట ఉండ డం ఇష్టం లేకే పార్టీ మారాల్సి వచ్చిందని మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డి తెలిపారు. పార్టీ మారే వారి కోసం...
Minimum Facilities Not Available In Kanti Velugu Medical Camps Nizamabad - Sakshi
September 09, 2018, 11:21 IST
నిజామాబాద్‌అర్బన్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో వైద్య సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. వైద్య శిబిరాల నిర్వహణ సమయంలో...
Differences Among TRS Leaders In Nizamabad - Sakshi
September 09, 2018, 11:04 IST
టీఆర్‌ఎస్‌ అధిష్టానం అసెంబ్లీ స్థానాలకు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలనే ప్రకటించడంతో ఆ పార్టీలో నిరాదరణకు గురైన నేతలు భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యేలు ఇన్నాళ్లూ...
Illegal Gas Filling Lighthouses Increasing In Telangana - Sakshi
September 08, 2018, 14:17 IST
ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌) : గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌లతో తెరచాటున ‘రీ ఫిల్లింగ్‌’ దందా జిల్లాలో జోరుగా సాగుతోంది. ‘లైట్‌ హౌస్‌’ల...
Congress Leader Kethireddy Suresh Reddy Is Going To Join In TRS - Sakshi
September 08, 2018, 13:21 IST
సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. పార్టీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కేతిరెడ్డి సురేశ్‌రెడ్డి...
Bathukamma Sarees Distribution Scheme Opinion Poll In Nizamabad - Sakshi
September 07, 2018, 15:34 IST
భీమ్‌గల్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ పథకం అభాసుపాలు కాకుండా ప్రభుత్వం ఆచితూచి అడుగులు...
Teachers Day Celebrations In Nizamabad - Sakshi
September 06, 2018, 11:26 IST
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం విద్యా బోధనలో ఉత్తమ సేవలందిం చిన 25 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించింది. ముఖ్య అతిథిగా...
KTR Talk About To Nizamabad Constituency - Sakshi
September 06, 2018, 11:17 IST
సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్నట్లుగానే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోనూ అభ్యర్థిత్వాలపై ముందస్తుగా...
 - Sakshi
September 05, 2018, 16:44 IST
ట్రాన్స్‌ఫార్మన్‌ను పట్టుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Girls Gender Ratio Increases Says Nizamabad Collector - Sakshi
September 05, 2018, 09:37 IST
ఇందూరు (నిజామాబాద్‌ అర్బన్‌): బాలికల లింగ నిష్పత్తిని పెంపొందించడం, వారిపై వివక్షను నిరోధించే బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు...
Gas Cylinder Blast In Nizamabad - Sakshi
September 05, 2018, 09:25 IST
నందిపేట్‌(ఆర్మూర్‌): నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండల కేంద్రం బస్టాండు సమీపంలో మంగళవారం సాయంత్రం సిలిండర్‌ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రధాన...
Early Elections In Telangana Assembly Nizamabad Politics - Sakshi
September 05, 2018, 09:14 IST
పొత్తులో భాగంగా జిల్లాలో టీడీపీకి కేటాయించే అవకాశాలున్న సీటుతో కాంగ్రెస్‌లో ఎవరి స్థానం గల్లంతవుతుందోననే అంశం తెరపైకి వస్తోంది.  కాంగ్రెస్‌లో ఒక్కో...
No Development  To 260 Years Temple - Sakshi
September 04, 2018, 15:29 IST
 సదాశివనగర్‌(ఎల్లారెడ్డి) : అదో పురాతన ఆలయం.. 256 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రభుస్వా మి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. దగ్గి గ్రామంలో కోరిన కోర్కెలు...
Cryptologist To Lambada Language - Sakshi
September 04, 2018, 15:22 IST
ఇందల్‌వాయి : గిరిజన తెగలలో ఒకటైన లంబాడీలకు మాట్లాడటానికి భాషా ఉన్నా రాయడానికి సరైన లిపి లేదు. దీని పర్యావసనంగా లంబాడి భాషా, సంస్కృతి సంప్రదాయాలు...
I Do Not Give Resignation-Suspend Yourself Said By D srinivas - Sakshi
September 04, 2018, 13:00 IST
నన్ను రాజకీయంగా దెబ్బ తీశారు, నా కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చారు..
Green Highway Roads  Farmers  Nizamabad - Sakshi
September 03, 2018, 12:32 IST
మోర్తాడ్‌(బాల్కొండ): గ్రీన్‌ హైవే నిర్మాణం ఏమో కానీ, రైతుల్లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఉన్న భూములు పోతే ఇక ఏం చేసుకుని బతికేదనే ఆందోళన అన్నదాతల్లో...
Pragathi Nivedana Sabha TRS Leaders Nizamabad - Sakshi
September 03, 2018, 12:17 IST
నిజామాబాద్‌అర్బన్‌: దారులన్నీ అటు వైపే.. వాహనాలన్నీ ‘ప్రగతి’ సభ వైపే.. దీంతో ఉమ్మడి జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ బిజీబిజీగా కనిపించాయి. గులాబీ...
YS Rajasekhara Reddy Death Anniversary Nizamabad - Sakshi
September 02, 2018, 10:11 IST
సాక్షి, కామారెడ్డి: మహానేత మనల్ని వదిలి తొమ్మిదేళ్లు గడిచాయి. కానీ ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ అందరి హృదయాల్లో పదిలంగా ఉన్నాయి. వైఎస్సార్‌ అన్న పేరు...
Nizamabad TRS Leaders Coming To Pragathi Nivedana Sabha - Sakshi
September 02, 2018, 09:51 IST
సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన బహిరంగసభకు భారీగా తరలివెళ్తున్నారు. రంగారెడ్డి...
Husband Killed Wife Cruelly In Nizamabad - Sakshi
September 01, 2018, 11:46 IST
బాన్సువాడ టౌన్‌ : పట్టణానికి చెందిన ఈరబోయిన సావిత్రి అలియాస్‌ అనురాధ(34) అనే వివాహితను ఆమె భర్త ఈరబోయిన రాజు హత్య చేసినట్లు బాన్సువాడ రూరల్‌ సీఐ...
Fertilizers Rates Hiked Due To Dollar Rate Increased - Sakshi
September 01, 2018, 11:19 IST
మోర్తాడ్‌(బాల్కొండ) : అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ ధర పెరగడంతో రైతుల పరిస్థితి ఢమాల్‌ అయ్యింది. డాలర్‌ ధర పెరగడం వల్ల కాంప్లెక్స్‌ ఎరువుల ముడిసరుకు...
Jajula Srinivas Goud Meeting On BC Reservation - Sakshi
September 01, 2018, 01:19 IST
నిజామాబాద్‌ నాగారం : బీసీలను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం 56...
Back to Top