breaking news
Karumuru Venkat Reddy
-
అమరావతిపై నేను చేసిన వీడియోలు అన్ని డిలీట్ అయిపోయాయి..
-
జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు.. నువ్వు 'OG' లో స్టెప్పులు వేస్తున్నావా..?
-
CI నాగరాజును కాపాడేందుకు సిద్ధార్థ లూథ్రా.. కారుమూరి షాకింగ్ రియాక్షన్
-
సీఐ నాగరాజు మామూలోడు కాదు.. 200 కోట్ల ఆస్తులు సంపాదించాడు
-
కేబినెట్ మీటింగ్ కాదు 115 మంది క్రిమినల్స్ మీటింగ్
-
ఈ కేసులో ఆఖరిగా వచ్చే తీర్పు ఇదే.. వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్
-
ఎవడివి రా నువ్వు.. నువ్వెంత నీ బతుకెంత.. పంతం నానాజీపై రెచ్చిపోయిన కారుమూరి
-
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆధారాలు మాయం..?
-
నువ్వు మనిషివా పవన్ కళ్యాణ్.. బానిసగాడివి.. నువ్వు కూడా మాట్లాడుతున్నావా..
-
సాయి కృష్ణ ను ఎందుకు.. ఎవరు చంపారంటే? వెంకట్ రెడ్డి సంచలన నిజాలు
-
YSRCP ఆఫీస్ లో బాత్ రూమ్ లు కడుగుతూ విన్నావా..!?
-
రాక్షస జాతిలో పుట్టిన కిర్రాక్ RP, సీమరాజా.. డైమండ్ రాణి అని అన్నప్పుడు ఏమైపోయావ్ అనిత
-
జగన్ క్రెడిట్ కొట్టేయడానికి సిగ్గులేదా.. నీ విజనరీకి బూజుపట్టిందా..!
-
నీ అయ్య జాగీరా..? దాని ఫలితం ఇప్పుడు అర్థమైందా రాజా
-
ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ పోయి వ్యక్తి మృతి! నాలుక గీసుకోడానికా మీరు మంత్రులు అయింది..
-
నిద్ర లేదు సుఖం లేదు దెబ్బ మీద దెబ్బ.. మాట్లాడితే గొడ్డలి గొడ్డలి.. కారుమూరి సంచలన వ్యాఖ్యలు
-
12 వేల కోట్లతో బుర్జు ఖలీఫా.. అమరావతిలో 3 బిల్డింగ్ కోసం 14 వేల కోట్లా?
-
బిల్డింగ్ అద్దాల కోసం 2 వేల కోట్లు.. మనిషివేనా..! చంద్రబాబును ఏకిపారేసిన కారుమూరి
-
జగన్ టూర్ సక్సెస్.. బాబులో ఫస్ట్రేషన్
-
బొత్స కంటతడిపై వెంకట్ రెడ్డి రియాక్షన్
-
ఆ లాఠీతో కొట్టడం ఏంటండీ.. హర్ష వీణ దాడిపై కారుమూరి వెంకట్ రెడ్డి రియాక్షన్
-
100 కు కాల్ చేస్తే లిఫ్ట్ చేయమనండి.. మార్కాపురం బస్సు ఘటనపై వెంకట్ రెడ్డి షాకింగ్ నిజాలు
-
పెంచలయ్య దొంగతనం చేసిన దేవుడి సొమ్ము ఎంత తెలుసా?
-
లడ్డూపై కొవ్వు ఆరోపణలు.. భయంతో తిరుమలకు పరుగు
-
ఎవరు క్రిస్టియన్.. ఎవరు హిందూ.. అడ్డంగా దొరికిన బాబు..
-
మా వరకు ఎందుకు.. మీ ఎమ్మెల్యేలు చాలు సోషల్ మీడియాని కంపు చేయడానికి
-
వైఎస్సార్సీపీ సోషల్ మీడియాపై కుట్రలు: కారుమూరు
సాక్షి, తాడేపల్లి: కల్తీ నెయ్యి, కల్తీ పాలు, కలుషిత నీటి సరఫరా వంటి వరుస ఘటనల సాక్షిగా చంద్రబాబు కుట్రలు, అధికారుల అసమర్థత, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడిపోవడంతో వాటికి సమాధానం చెప్పుకోలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర లేపారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.అందుకే ఎవరో పెట్టిన పోస్టును తీసుకొచ్చి వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబును మార్ఫింగ్ ఫొటోలతో కించపర్చారంటూ వర్ల రామయ్య నేతృత్వంలో టీడీపీ నాయకులు సీఐడీకి ఫిర్యాదు చేశారని ఆయన వెల్లడించారు. నిజానికి మార్ఫింగ్‌ల సంస్కృతి, తప్పుడు ప్రచారంతో వ్యక్తిత్వ హననం చేసే కుట్రలకు చంద్రబాబే ఆద్యుడని, వందల కోట్ల అవినీతి సొమ్ముతో వేల మంది సైకోలకు జీతాలిచ్చి ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు.తిరుమలలో కల్తీ నెయ్యి అంటూ చంద్రబాబు చేసిన తప్పుడు ప్రచారం ఆయన మెడకే చుట్టుకుందని, ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌కు చంద్రబాబు టీటీడీ నిధులు దోచిపెట్టిన వైనం ఆధారాలతో సహా బయటకొచ్చిందని గుర్తు చేశారు. కల్తీ నెయ్యి, కల్తీ పాలు, కలుషిత నీటి సరఫరా.. వీటన్నింటినీ ప్రజలకు వివరిస్తున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియాను నిలువరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఇలాంటి వాటికి ఏ మాత్రం భయపడే ప్రసక్తి లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కారుమూరు వెంకట్‌రెడ్డి తేల్చి చెప్పారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే..:కూటమి పాలనలో పంపిణీ అవుతున్న కల్తీ పాలు, కలుషిత నీరు తాగి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వరుస ఘటనల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం, అధికారుల అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కల్తీ నెయ్యి పేరుతో చంద్రబాబు ఆడిన రాజకీయ డ్రామాలు హెరిటేజ్ ముంగిట్లోకి వచ్చి ఆగింది. ఈ వరుస ఘటనలతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇరుకున పడింది. తమ తప్పులకు సమాధానం చెప్పుకోలేక వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసే డైవర్షన్ పాలిటిక్స్‌కి కూటమి ప్రభుత్వం తెర లేపింది.ఆ దిశలోనే వర్ల రామయ్య నేతృత్వంలో కొందరు టీడీపీ నాయకులు సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ను కలిసి వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు గురించి అసభ్యకర పోస్టులు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఎవరో పెట్టిన పోస్టులను తీసుకొచ్చి వైఎస్సార్సీపీకి ఆపాదించి సజ్జల భార్గవ్, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్ చేయించారంటూ కట్టుకథలు అల్లుతున్నారు.వ్యక్తిత్వ హనన కుట్రలకు ఆద్యుడు చంద్రబాబు:ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూటమి నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. అలాంటిది వాళ్ల గురించి మార్ఫింగ్‌లు, డీప్ ఫేక్ ఫొటోలతో పోస్టులు పెట్టాల్సిన అవసరం మాకులేదు. అసెంబ్లీలో, బయటా మహిళలతో కూటమి ఎమ్మెల్యేలు అసభ్యంగా, అశ్లీలంగా వ్యవహరిస్తున్నారు. మహిళలకు అర్థరాత్రి వీడియో కాల్స్ చేసి వేధిస్తూ దొరికిపోయారు.శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా కూటమి ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. అలాంటిది వీరి గురించి ప్రత్యేకంగా మేం ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. తప్పుడు ప్రచారంతో వ్యక్తిత్వ హననం చేసే కుట్రలకు ఆద్యుడు చంద్రబాబు. రెండు పత్రికలు, నాలుగు టీవీలు, వందలాది యూట్యూబ్ ఛానళ్లు, లక్షల్లో మీమ్ పేజీలతో నిత్యం తమకు గిట్టని వారి మీద బురద జల్లే కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి నడిపిస్తున్నది చంద్రబాబే. ప్రజల నుంచి దోచుకున్న సంపదను ఐటీడీపీ పేరుతో ఆఫీస్ ఏర్పాటు చేసి వేల మంది సైకోలకు జీతాలిచ్చి ప్రోత్సహిస్తున్నదీ చంద్రబాబే.లడ్డూపై చేసిన ఏఐ వీడియోకి కేసు పెట్టాలి:ఆఖరుకి దేవదేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగి పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు, చేపల నూనె కలిసిందని చంద్రబాబు ప్రచారం చేశాడు. అదంతా అబద్ధమని సీబీఐ సిట్ తేల్చినప్పుడు ప్రజలకు క్షమాపణలు చెప్పి అంతటితో వివాదానికి ముగింపు పలకాల్సింది పోయి, బాత్రూమ్లు కడిగే రసాయనాలు కలిశాయని ఇంకా ఉన్నాదిలా మారి ప్రచారం చేశాడు. వైయస్సార్సీపీ మీద దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పవిత్రమైన తిరుమల లడ్డూకి కళ్లు, నోరు, నామాలు పెట్టి ఏఐ వీడియోలు చేసి తెలుగుదేశం అధికార సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. అలా తిరుమల పవిత్రతను, కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను గాయపరిచారు. ఇంతకన్నా అపచారం, మార్ఫింగ్ ఇంకోటి ఉంటుందా?.హెరిటేజ్ అవినీతిపై సమాధానం చెప్పే దమ్ము లేదు:చంద్రబాబు, లోకేష్ అవినీతి బాగోతం గురించి రాష్ట్రంలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్ డెయిరీకి టీటీడీ నిధులు దోచిపెట్టడం, ఆ దోపిడీనికి అమలు చేయడంలో భాగంగా కల్తీ నెయ్యి పేరుతో సాగించిన కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చివరకు చంద్రబాబు తాను తీసుకున్న గోతిలో తానే పడిపోయాడు. హెరిటేజ్ అవినీతిని జగన్‌గారు ఆధారాలతో సహా, బయటపెడితే దానికి సమాధానం చెప్పే దమ్ము కూటమి నాయకులకు లేదు. అందుకే నైతికంగా ఇంకా దిగజారి ఇలాంటి డైవర్షన్ డ్రామాలు మొదలు పెట్టారని కారుమూరు వెంకట్‌రెడ్డి ఆక్షేపించారు. -
ఫ్లైట్, మ్యాచ్ టికెట్ కి పెట్టిన దుడ్లు హెరిటేజ్ దా.. ఇందాపూర్ దా
-
ఇందాపూర్ బాబు సొంత డైరీ.. అసలు హెరిటేజ్ తో అచ్చన్నకు ఏంటి సంబంధం..?
-
సూది కోసం సోదికెళ్తే.. పాత కథలన్నీ బయట పడుతున్నాయ్..
-
చుక్క పాలు లేకుండా పెరుగు.. ఎంత దారుణం..!
-
శివనామస్మరణ వినాల్సిన చోట కాపాడండి అంటూ ఆర్తనాదాలు
-
75 ఏళ్ల వయస్సులో.. పంది కొవ్వు వాసన చూశావా! మనిషి పుట్టుక పుట్టినోడు ఎవ్వడూ..
-
గుండాట క్వీన్ జనసేన వీరమహిళ.. మంత్రులు రికార్డింగ్ డాన్సులు
-
Karumuru Venkat: సనాతన డ్రామా ఆర్టిస్ట్.... పొద్దున్నేమో సనాతని.. రాత్రయితే..
-
తండ్రి కంటే డేంజర్.. సిగ్గు శరం ఉందా కిరణ్..
-
త్వరగా అరెస్ట్ చేయండంటూ పోలీసులకు ఫోన్ ల మీద ఫోన్ లు.. వెంకట్ రెడ్డి సంచలన నిజాలు
-
మళ్లీ చెప్తున్నా.. మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడను.. నేనెంటో చూపిస్తా..
-
మేజిస్ట్రేట్ ముందు CI సిగ్గుతో తలదించుకున్నాడు
-
కారుమూరి వెంకట్ రెడ్డికి బెయిల్


