headlines
-
కుటుంబంలో సంక్షోభం.. కుర్రాళ్లకు సందేశం
చెన్నై: విడాకుల వార్తల నడుమ టీవీకే అధినేత విజయ్ విజయ్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టు చర్చనీయాంశంగా మారింది. తన పాతికేళ్ల ఏళ్ల వైవాహిక బంధం కోర్టు మెట్లెక్కిన వేళ.. విజయ్ తన వ్యక్తిగత వేదన కంటే రేపటి పౌరుల భవిష్యత్తుకే ప్రాధాన్యతనిచ్చారు. 12వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులను ఉద్దేశించి ఆయన పంచుకున్న ఒక సందేశం ఇప్పుడు వైరల్‌గా మారింది.‘తమిళనాడు, పుదుచ్చేరిలో 12వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న నా ప్రియమైన తమ్ముళ్లకు, చెల్లెళ్లకు శుభాకాంక్షలు. రేపటి సంపన్నమైన సమాజాన్ని నిర్మించబోతున్న మీరందరూ, ఈ పరీక్షను ఎటువంటి ఆందోళన లేకుండా, భయం లేకుండా, ధైర్యంతో ఎదుర్కోండి. ఉన్నత విద్యలో మీరు రాణించాలని ముందుస్తు (అడ్వాన్స్) శుభాకాంక్షలు.. మంచే జరుగుతుంది!.. విజయం నిశ్చయం!’ అని దానిలో విజయ్ పేర్కొన్నారు. 1996లో విజయ్‌కు ఒక అభిమానిగా పరిచయమై, 1999లో అర్ధాంగిగా మారిన సంగీతతో విజయ్ వైవాహిక ప్రయాణం ఆదర్శప్రాయంగా సాగింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ జంట మధ్య 2021 నుండి విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ నటితో సంబంధమే ఈ విడాకులకు కారణమని సంగీత తన పిటిషన్లో పేర్కొన్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. தமிழ்நாடு மற்றும் புதுச்சேரியில் 12ஆம் வகுப்புப் பொதுத் தேர்வு எழுதும் என் அன்புத் தம்பிகளுக்கும் தங்கைகளுக்கும் வாழ்த்துகள்.நாளைய வளமான சமுதாயத்தை உருவாக்க உள்ள நீங்கள் அனைவரும் இந்தத் தேர்வினைப் பதற்றமின்றி, அச்சமின்றி, துணிவுடன் எதிர்கொள்ளுங்கள். உயர்கல்வியில் சிறந்து…— TVK Vijay (@TVKVijayHQ) March 2, 2026సినిమాలకు గుడ్ బై చెప్పి ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) ద్వారా ప్రజా సేవకు అంకితమైన తరుణంలో పలు వివాదాలు ఆయనను చుట్టుముట్టాయి. రాజకీయంగా పార్టీని బలోపేతం చేస్తూ, సభ్యత్వ నమోదులో బిజీగా ఉన్న విజయ్.. ప్రస్తుత పరీక్షల వేళ విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోస్తున్నారు. ‘భయం వద్దు.. విజయం మీదే’ అంటూ ఆయన ఇచ్చిన పిలుపు వెనుక, తన వ్యక్తిగత వైఫల్యాల నీడలు పడకుండా చూసుకోవడం ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనం.ఈ సంక్షోభం విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు, మరోవైపు ప్రత్యర్థుల విమర్శలు వచ్చే అవకాశం ఉన్నా.. విజయ్ మాత్రం ప్రజాక్షేత్రంలోనే తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నారు. తన చుట్టూ జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోకుండా, విద్యార్థుల పరీక్షల పై దృష్టి సారించడం ద్వారా తన ప్రాధాన్యతలు ఏంటో విజయ్ స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ‘ఆస్పత్రి మాఫియా’ ఇక లగెత్తాల్సిందే! -
టాప్ 30 హెడ్ లైన్స్@11AM 18 June 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్@8AM 18 June 2024
-
టాప్ 50 హెడ్ లైన్స్@6PM 15 June 2024
-
టాప్ 30 హెడ్ లైన్స్@3PM 14 June 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@11:45 AM 06 June 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@07:45 AM 06 June 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@11:30AM 28 May 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@11AM 27 May 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@08:30AM 27 May 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@11AM 26 May 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@08:30AM 26 May 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@08:30AM 25 May 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@8AM 24 May 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@11AM 14 May 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@3PM 01 May 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@9AM 30 April 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@07:30 AM 23 April 2024
-
మార్నింగ్ ప్రైమ్ టైం@10:40AM 16 April 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:45AM 16 April 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:30 AM 12 April 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@12:45PM 09 April 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@7AM 09 April 2024
-
టాప్ 30 న్యూస్@11:15AM 05 April 2024
-
మార్నింగ్ ప్రైమ్ టైం న్యూస్@11AM 05 April 2024
-
టాప్ 30 న్యూస్@07:30AM 02 April 2024
-
నేషనల్ న్యూస్@03:45PM 29 March 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@03:15PM 29 March 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:45 AM 26 March 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@11:30AM 21 March 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:45 AM 21 March 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10:15 AM 19 March 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:30AM 19 March 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@02:30PM 13 March 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@08:30AM 05 March 2024
-
టాప్ హెడ్‌లైన్స్@06:30AM 05 March 2024
-
సాక్షి టాప్ హెడ్‌లైన్స్@06:45AM 21 February 2024
-
టాప్ హెడ్‌లైన్స్@06:30AM 20 February 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@6AM 13 February 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@9PM 07 February 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@09:45AM 23 January 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@02:50PM 18 January 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@7AM 16 January 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@5PM 12 January 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@03:45PM 12 January 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@09:45AM 12 January 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@09:45AM 11 January 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@04:45PM 05 January 2023
-
టాప్ హెడ్‌లైన్స్@10:30AM 02 January 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@07:45AM 02 January 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@4PM 29 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@02:45PM 28 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@04:45PM 26 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@4PM 26 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@01:45PM 26 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10:45AM 26 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10AM 26 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@3PM 22 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@04:45PM 14 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@03:45PM 14 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@02:30PM 14 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@04:45PM 12 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@02:45PM 12 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@2PM 12 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@12:50PM 12 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10:45AM 12 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@04:45PM 09 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@03:45PM 08 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10:45AM 06 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10AM 06 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@06:30AM 06 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@04:40PM 05 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@03:30PM 05 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@3PM 05 December 2023
-
ప్రధాన వార్తలు 4 December 2023 @ 03:00 PM
-
టాప్ 30 హెడ్‌లైన్స్@6AM 03 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@02:55PM 02 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@06:45PM 01 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@4PM 01 December 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@03:45PM 29 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@02:45PM 29 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@02:30PM 28 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@11:45AM 23 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10AM 23 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@7AM 23 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@06:10PM 22 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@1PM 21 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@11:45AM 21 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10:45AM 21 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10:15AM 21 November 2023
-
సాక్షి నాన్ స్టాప్ న్యూస్@06:45AM 21 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@6AM 21 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@06:45PM 17 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@05:45PM 17 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@5PM 17 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@03:40PM 17 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@3PM 17 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@04:45PM 16 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@03:45PM 16 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@02:45PM 16 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@12:30PM 14 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@11:30AM 14 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10:30AM 14 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10:15AM 14 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@6AM 14 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@7PM 13 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@06:30PM 13 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@5PM 13 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@03:45PM 13 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@03:10PM 13 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@9PM 10 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@06:45PM 10 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@03:45PM 10 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@02:45PM 10 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@06:30PM 09 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@3PM 09 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@12:40PM 08 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@11:45AM 08 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10:30AM 08 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10AM 08 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@6AM 08 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@12PM 07 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10:45AM 07 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10:30AM 07 November 2023
-
సాక్షి స్పీడ్ న్యూస్@10:15AM 07 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@6AM 07 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@07:40PM 03 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@03:30PM 02 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@08:45PM 01 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@06:45PM 01 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@05:45PM 01 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@5PM 01 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@03:45PM 01 November 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@01:30PM 31 October 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@12:30PM 31 October 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10:40AM 31 October 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10AM 31 October 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@7AM 31 October 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@03:30PM 27 October 2023
-
ప్రధాన వార్తలు @21 October 2023 @ 03:15 PM
-
ప్రధాన వార్తలు @17 October 2023 @ 04:30 PM
-
టాప్ 30 హెడ్ లైన్స్@7AM 17 October 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@05:30PM 12 October 2023
-
టాప్ 30 హెడ్ లైన్స్@03:30PM 12 October 2023
-
టాప్ హెడ్‌లైన్స్@11:50AM 10 October 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@09:30AM 10 October 2023
-
సాక్షి స్పీడ్ న్యూస్@08:15AM 10 October 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@7AM 10 October 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@02:40PM 08 October 2023
-
టాప్ 30 హెడ్‌లైన్స్@05:40PM 06 October 2023


