guravareddy
-
చేతబడినెపంతో వ్యక్తి హత్య
-
చేతబడినెపంతో వ్యక్తి హత్య
గురజాల మండలం గోగులపాడు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి, చేతబడి చేస్తున్నాడనే కారణంతో గ్రామస్తులు దాడి చేసి చంపారు. హత్యకు గురైన వ్యక్తి ముత్తన గురువారెడ్డి(55)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.