-
పని ఒత్తిడి తట్టుకోలేక ఎవ్వరికీ చెప్పకుండా, ఎక్కడికో వెళ్లిపోయి..
బెంగళూరు: కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న ఇంజినీర్ పర్విజ్ ధార్వాడ్ అదృశ్యమయ్యారు.
-
స్వర్ణ విజేత మహిళల కబడ్డీ జట్టు కోచ్ నీతా దడ్వేకు ఘన స్వాగతం
హైదరాబాద్: జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల కబడ్డీ జట్టును స్వర్ణ పతకం వైపు నడిపించిన కోచ్, అర్జున అవార్డు గ్రహీత నీతా దడ్వే సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు.
Mon, Sep 28 2026 10:15 PM -
సుప్రీంకోర్టుకు ముగ్గురు హైకోర్టు సీజేలు..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
Mon, Sep 28 2026 10:10 PM -
22ఏళ్లకే బిగ్‌బాస్‌లోకి.. రెండు రోజుల్లోనే 15లక్షలు.. ఎవరీ కుర్రాడు?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 అభిమానుల అంచనాలకు భిన్నంగా సాగుతోంది. తొలి వారంలోనే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో ఇద్దరు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఇదే సమయంలో కామనర్స్ కోటాలో హౌస్‌లోకి అడుగుపెట్టిన మిథిలేష్ రెడ్డి..
Mon, Sep 28 2026 09:26 PM -
టీడీపీ గూండాగిరి.. ఏలూరులో తీవ్ర ఉద్రిక్తత
ఏలూరు: వైఎస్సార్సీపీనే లక్ష్యంగా పేట్రేగిపోతున్న టీడీపీ గూండాలు.. మళ్లీ రెచ్చిపోయిన ఘటన ఏలూరులోని అశోక్‌నగర్‌లో చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు..
Mon, Sep 28 2026 09:12 PM -
ఒకే రోజు 6 సెంచరీలు.. వన్డే క్రికెట్ చరిత్రలోనే సరికొత్త ప్రపంచ రికార్డు
సెప్టెంబర్ 27, 2026.. వన్డే అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఒకే రోజున వేర్వేరు వేదికల్లో జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల్లో ఏకంగా 6 సెంచరీలతో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఒకే రోజు 6 వన్డే సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి.
Mon, Sep 28 2026 09:09 PM -
టాటా ట్రస్ట్స్ కీలక నిర్ణయం!
టాటా గ్రూప్‌కు చెందిన హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ విషయంలో టాటా ట్రస్ట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. టాటా సన్స్‌లో 66 శాతం వాటా ఉన్న టాటా ట్రస్ట్స్..
Mon, Sep 28 2026 09:02 PM -
బాంబులను పసిగట్టేందుకు.. వ్యాన్ల వద్ద రోబో తనిఖీలు
బ్రిటన్‌లో అమెరికా బాంబర్ విమానాలు ఉపయోగించే రాయల్ ఎయిర్ ఫోర్స్ ఫెయిర్‌ఫోర్డ్ స్థావరం సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన 3 వ్యాన్లను బాంబు నిర్వీర్య బృందాలు పరిశీలించాయి. ఈ వ్యవహారంలో ఐదుగురు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై దర్యాప్తు కొనసాగుతోంది.
Mon, Sep 28 2026 08:37 PM -
రేపు క్వార్టర్ ఫైనల్; జట్టును వీడిన స్టార్ బ్యాటర్.. బంగ్లాకు షాక్!
ఆసియా క్రీడల్లో మలేషియాతో క్వార్టర్ ఫైనల్ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక బ్యాటర్ నజ్ముల్ హసన్ శాంటో అనారోగ్యం కారణంగా జట్టును వీడాడు.
Mon, Sep 28 2026 08:31 PM -
‘ది ప్యారడైజ్’లో బాబు మోహన్ సీన్లు లేపేశారా..?
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా మాత్రం మంచి జోరు చూపిస్తోంది.
Mon, Sep 28 2026 08:28 PM -
కరెంట్ బిల్లులకు ట్రాఫిక్ చలాన్ల లింక్?.. సుప్రీంకోర్టు కీలక సూచన!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పేరుకుపోతున్న ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వసూళ్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Mon, Sep 28 2026 08:28 PM -
మా భూములు మావేనని నిరూపించుకోవాల్సిన రావడం విచారకరం
సాక్షి,హైదరాబాద్ : తాతల నాటి నుంచి సాగు చేస్తూ వస్తున్న తమ భూములు తమ వేనని నిరూపించుకోవాల్సిన రావడం విచారకరమని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగర కుర్దు ఏ గ్రామానికి చెందిన రైతు కుటుంబం మీడియా ముందు వాపోయింది.
Mon, Sep 28 2026 08:22 PM -
ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా.. RBI కొత్త రూల్స్ తెలుసా?
బ్యాంకుల్లో డబ్బు దాచుకునే ఖాతాదారులకు.. వడ్డీ రేట్లు చాలా ముఖ్యం. ఎందుకంటే ఎలాంటి రిస్క్ లేకుండా రాబడి కోరుకునేవారికి ఫిక్స్డ్ డిపాజిడ్ ఉత్తమమైన మార్గం.
Mon, Sep 28 2026 08:16 PM -
రూ.500 నోటుకు చిల్లర అడిగితే ఇస్తున్నారా? జర భద్రం..
హైదరాబాద్: మోసగాళ్లు ఎక్కడో ఉండరు. మన మధ్యే తిరుగుతూ అదును చూసుకుని మోసాలకు పాల్పడుతుంటారు. ఆదమరచి ఉన్నామో ఇట్టే మోసపోతాం. కొందరు మోసగాళ్లు హైదరాబాద్‌లో నకిలీ నోట్లను అంటగడుతున్నారు. ఐదు వందల రూపాయల నోటుకు మీరు చిల్లరా ఇస్తున్నారా?
Mon, Sep 28 2026 08:15 PM -
అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువ సార్లు వెళ్లా : సీఎం రేవంత్
సాక్షి,న్యూఢిల్లీ: అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువ సార్లు వెళ్లానంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Mon, Sep 28 2026 07:54 PM -
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఆసియా క్రీడలు-2026 పురుషుల హాకీ పోటీల్లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన పూల్-ఎ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 10-0 తేడాతో విజయాన్ని అందుకుంది. ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకున్న భారత జట్టు.. ఆఖరి మ్యాచ్‌లోనూ విజృంభించింది.
Mon, Sep 28 2026 07:54 PM -
ఈవీఎంలపై మాయావతి సంచలన కామెంట్స్
లక్నో: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటింగ్‌ను వెంటనే నిలిపివేసి, బ్యాలెట్ పేపర్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు.
Mon, Sep 28 2026 07:30 PM -
పశ్చిమబెంగాల్లో విజయ్ టీవీకే ఎంట్రీ..!
కోల్‌కతా: తమిళనాడులో పార్టీ పెట్టిన తొలి ప్రయత్నంలోనే సంచలన విజయం సాధించిన టీవీకే.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో పాగా వేసే ప్రయత్నాలు ఆరంభించింది.
Mon, Sep 28 2026 07:28 PM -
సెహ్వాగ్‌కు కొత్త పంచాయితీ..! దుస్తులు చింపి.. ఆపై..
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తొలిసారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో ‘రైజ్ అండ్ ఫాల్ 2’. ప్రారంభమైన తొలిరోజే వివాదంలో చిక్కుకుంది. షోలో ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య మొదలైన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది.
Mon, Sep 28 2026 07:27 PM -
ఆర్సీబీ సంచలన నిర్ణయం.. విధ్వంసకర బ్యాటర్‌కు గుడ్ బై
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2027 వేలానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఊహించని నిర్ణయం తీసుకుంది. తమ విధ్వంసకర బ్యాటర్ గ్రేస్ హారిస్‌ను జట్టు నుంచి విడుదల చేసింది.
Mon, Sep 28 2026 07:03 PM
-
ఆస్పత్రిలో పుట్టిన ప్రతి పసికందుకు సీఎం విజయ్ గోల్డ్ రింగ్

Mon, Sep 28 2026 07:24 PM -
SBI కస్టమర్లకు షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త విత్ డ్రా రూల్స్

Mon, Sep 28 2026 07:17 PM -
మళ్లీ నేపాల్ లో భారీ ప్రళయం వైరల్ అవుతున్న వీడియో

Mon, Sep 28 2026 07:13 PM -
దానం నాగేందర్ అనర్హతపై అధికారిక ప్రకటన
దానం నాగేందర్ అనర్హతపై అధికారిక ప్రకటన
Mon, Sep 28 2026 07:10 PM
-
పని ఒత్తిడి తట్టుకోలేక ఎవ్వరికీ చెప్పకుండా, ఎక్కడికో వెళ్లిపోయి..
బెంగళూరు: కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న ఇంజినీర్ పర్విజ్ ధార్వాడ్ అదృశ్యమయ్యారు.
Mon, Sep 28 2026 10:30 PM -

Mon, Sep 28 2026 07:03 PM -
'మయూఖ' సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)
Mon, Sep 28 2026 08:17 PM -