-
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 329.91 పాయింట్లు లేదా 0.44 శాతం నష్టంతో 74,529.08 వద్ద, నిఫ్టీ 85.30 పాయింట్లు లేదా 0.36 శాతం నష్టంతో 23,329.00 వద్ద నిలిచాయి.
Tue, Sep 22 2026 03:38 PM -
కన్నతల్లి 'ఆవేదన'.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ
ఓటీటీలోకి అప్పడప్పుడు థ్రిల్లర్సే కాకుండా కొన్ని డిఫరెంట్ సినిమాలు కూడా వస్తుంటాయి. ఇవి ఎమోషనల్‌గా సాగుతూ చాలామందికి కనెక్ట్ అవుతాయి. అలాంటి ఓ మూవీనే 'అడ్కిట్టా'. రీసెంట్‌గానే నేరుగా జీ5లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది ఈ రివ్యూలో చూద్దాం.
Tue, Sep 22 2026 03:35 PM -
వారు అద్భుతం.. ఓడినా మమ్మల్ని భయపెట్టారు: శ్రేయస్ అయ్యర్
సానో అంతర్జాతీయ క్రికెట్ మైదానం వేదికగా జపాన్‌తో జరిగిన చారిత్రాత్మక టీ20 మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మైదానం తడిగా ఉండటంతో ఈ మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించారు.
Tue, Sep 22 2026 03:22 PM -
టీమిండియాపై జపాన్ బౌలర్ ప్రపంచ రికార్డు
జపాన్‌తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో టీమిండియా అతి కష్టం మీద నెగ్గింది. ఆద్యంతం ఉత్కంఠంగా సాగిన పోరులో భారత్ కేవలం 2 పరుగుల తేడాతో గట్టెక్కింది. వర్షం అంతరాయంతో 5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది.
Tue, Sep 22 2026 03:14 PM -
ప్రశ్న విని పగలబడి నవ్విన హీరోయిన్
అనీశ్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేశ్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు.
Tue, Sep 22 2026 03:04 PM -
‘మీ అక్క చెల్లెళ్లతో రండి..’ బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక బీజేపీ ఎమ్మెల్యే, గర్బా కార్యక్రమాల్లో ముస్లింల ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్, AIMIM పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
Tue, Sep 22 2026 03:03 PM -
బిహార్‌లో బాలికపై లైంగిక దాడి.. నిందితుడి ఎన్కౌంటర్
పట్నా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిహార్ మైనర్ బాలికలపై లైంగిక వేదింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ ఘటనలో ప్రధాన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు.
Tue, Sep 22 2026 03:03 PM -
పెట్రోల్ డీలర్ల సంచలన నిర్ణయం
డిజిటల్ లావాదేవీలకు ఆదరణ పెరుగుతున్న వేళ పెట్రోల్ బంకుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్ 16 నుంచి రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులను స్వీకరించబోమని మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల పెట్రోల్ పంప్ డీలర్ల సంఘాలు ప్రకటన చేశాయి.
Tue, Sep 22 2026 02:50 PM -
Bigg Boss 10: నేను ఎలిమినేట్ కావాల్సిన వాడినే..!
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి నిష్క్రమించిన ఒక రోజు తర్వాత, నటుడు కృష్ణుడు జియోహాట్‌స్టార్‌లో జరిగిన ఒక లైవ్ ఇంటరాక్షన్‌లో తన ప్రయాణం గురించి మాట్లాడాడు. ఓటింగ్, దురదృష్టం లేదా తోటి కంటెస్టెంట్లను నిందించకుండా, వీక్షకుల తీర్పును హుందాగా కృష్ణుడు అంగీకరించాడు.
Tue, Sep 22 2026 02:36 PM -
రణబాలి.. ఏందయ్య సామీ ఫుల్ సాంగ్ వచ్చేసింది..
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Tue, Sep 22 2026 02:34 PM -
హోండా QC3 లాంచ్: 142 కిమీ రేంజ్!
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా.. భారతదేశంలో తన మూడవ ఎలక్ట్రిక్ టూ-వీలర్ అయిన హోండా 'క్యూసీ3'ని లాంచ్ చేసింది. దీని ధర రూ.1.35 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ).
Tue, Sep 22 2026 02:34 PM -
సాక్షి కార్టూన్: 22-09-2026
సాక్షి కార్టూన్: 22-09-2026
Tue, Sep 22 2026 02:32 PM -
కాసేపట్లో లంకతో తొలి వన్డే.. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ గుడ్‌బై
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తరచూ గాయాలతో ఇబ్బంది పడుతుండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు 36 ఏళ్ల మార్క్‌వుడ్ తెలిపాడు.
Tue, Sep 22 2026 02:32 PM -
ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్
సాక్షి, విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు భారత వాతావరణ విభాగం హై అలర్ట్ జారీ చేసింది.
Tue, Sep 22 2026 02:27 PM -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 టోర్నమెంట్ ఆరంభానికి ముందు టీమిండియా ఆతిథ్య జపాన్‌తో తలపడింది. కాంటోలోని సనో అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఇరుజట్ల మధ్య తొలిసారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరిగింది.
Tue, Sep 22 2026 02:26 PM -
మహారాష్ట్ర UCC కమిటీలో అసంతృప్తి.. జస్టిస్ చవాన్ రాజీనామా!
ముంబై: మహారాష్ట్రలో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలుకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీలో విభేదాలు చోటుచేసుకున్నాయి. కమిటీ సభ్యుడు, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) ఆర్.సి.
Tue, Sep 22 2026 02:23 PM -
భారత సైబర్ బలగానికి గూగుల్ డైరెక్ట్ రిపోర్ట్!
ఆన్లైన్లో చిన్నారుల భద్రతను బలోపేతం చేసే దిశగా టెక్ దిగ్గజం గూగుల్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్లాట్‌ఫారమ్‌ల్లో కనిపించే చిన్నారుల లైంగిక వేధింపుల సమాచారం(సీఎస్ఏఎం)ను ఇకపై నేరుగా భారత సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రానికి (I4C) అందజేయడానికి అంగీకరించింది.
Tue, Sep 22 2026 02:22 PM -
చాలా డబ్బులు నష్టపోతావని చెప్పారు..అయినా నో చెప్పా : ఐశ్వర్య లక్ష్మి
ప్రస్తుతం ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అనేది సినీ తారలకు, అభిమానులకు ఓ ముఖ్యమైన వారధిగా మారింది. తమ సినిమా అప్డేట్స్తో పాటు పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు దీని ద్వారా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు.
Tue, Sep 22 2026 02:16 PM
-
అనంతపురంలో భారీ వర్షాలు ఇళ్లలోకి వరద నీరు...

Shami : క్రికెట్ కు గుడ్ బై? రాజకీయాల్లోకి షమీ!
Shami : క్రికెట్ కు గుడ్ బై? రాజకీయాల్లోకి షమీ!
Tue, Sep 22 2026 03:35 PM -
బీహార్ VIRAL వీడియో నిందితుడి ఎన్ కౌంటర్ .. అసలు ఏం జరిగిందంటే..?

Tue, Sep 22 2026 03:31 PM -
#RC17లో ధురంధర్ ఫేమ్ సుకుమార్ మాస్టర్ ప్లాన్

Tue, Sep 22 2026 03:29 PM -
పవన్ కాన్వాయ్ ని అడ్డుకుని రెచ్చిపోయిన మహిళ..

Tue, Sep 22 2026 03:07 PM -
ఎలుకల మెదళ్లలో 40 లక్షల మానవ కణాలు.. శాస్త్రవేత్తల సంచలన ప్రయోగం!

Tue, Sep 22 2026 03:03 PM
-
అనంతపురంలో భారీ వర్షాలు ఇళ్లలోకి వరద నీరు...
అనంతపురంలో భారీ వర్షాలు ఇళ్లలోకి వరద నీరు...
Tue, Sep 22 2026 03:40 PM -

Tue, Sep 22 2026 02:16 PM -
.
Tue, Sep 22 2026 02:29 PM