-
నియంత పోకడలు తగునా?!
ఇల్లిల్లూ తిరిగి, అర్హతగలవారికి ఓటు హక్కు కల్పించే దశాబ్దాల ఒరవడికి గండికొట్టి, వారిని అనుమాన దృక్కులతో చూస్తూ ఓటుకు ఎసరుపెట్టే దిక్కుమాలిన నిబంధనలు తెచ్చినవారి బండారం భళ్లున బద్దలైంది.
-
" />
ప్రతి ఇంటికీ ఆరోగ్య సందేశం
పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సమతుల, వైవిధ్యమైన ఆహారం ఎంతో ముఖ్యం. గ్రామాల్లో పోషకాహార విలువలను వివరించి.. ఆహారంలో వాటిని భాగం చేసుకునేలా చర్యలు చేపట్టాం. రక్తహీనత లేకుండా చేయడంతో పాటు హిమోగ్లోబిన్ శాతం పెంచడమే లక్ష్యం.
Fri, Sep 25 2026 01:17 AM -
బీఆర్ఎస్ పాలనలో పాలమూరు ఆగం
● రాజకీయ లబ్ధికే ప్రతిపక్షాల నాటకాలు
● రైతులను రెచ్చగొట్టేందుకే జూరాలకు..
● మంత్రులు జాపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి
Fri, Sep 25 2026 01:17 AM -
దసరాకు ‘చేయూత’
నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా చేయూత పథకం కింద కొన్ని వర్గాలకు కొత్త పింఛన్లు మంజూరు చేయబోతుంది. ఈ నెల 16 వరకు అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.
Fri, Sep 25 2026 01:17 AM -
ఉపాధితో పాటు సమగ్రాభివృద్ధికి ప్రణాళిక
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు గ్రామాల సమగ్రాభివృద్ధికి దోహదపడే పనులను గుర్తించి వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా సూచించారు.
Fri, Sep 25 2026 01:17 AM -
" />
మూసాపేటలో 56.6మిమీ వర్షపాతం
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వాతావరణం మారింది. మూడు రోజులుగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో ఎండవేడిమి, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.
Fri, Sep 25 2026 01:17 AM -
" />
చైర్మన్ పీఠానికి తీవ్ర పోటీ
● రెడ్‌క్రాస్ ఎన్నికల్లో 19 మంది నామినేషన్లు
● నేడు పరిశీలన.. 26న ఉపసంహరణ
Fri, Sep 25 2026 01:17 AM -
" />
చాలా విషయాలుతెలుస్తున్నాయి
అంగన్వాడీ కేంద్రంలో ఆకుకూరలు, కూరగాయల్లో ఉండే పోషకాల గురించి చెబుతున్నారు. నాకు కొన్ని ఆకుకూరలు మాత్రమే తెలుసు. ఇప్పుడు చాలా రకాలున్నాయని తెలిసింది. వాటిని ఎలా వండుకొని తినాలో కూడా వివరిస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉంది.
Fri, Sep 25 2026 01:17 AM -
" />
అనారోగ్యంతో ఉరేసుకుని ఆత్మహత్య
మానవపాడు: యువకుడు అనారోగ్యంతో బాధపడు తూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువా రం మండలంలోని చెన్ని పాడులో చోటుచేసుకుంది. ఎస్ఐ స్వాతి తెలిపిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తెలుగు నాగేంద్ర(33) హమాలీ పని చేస్తూ జీవనం సాగించేవాడు.
Fri, Sep 25 2026 01:17 AM -
4 ఆస్పత్రులు.. పుట్టిన పాప.. తల్లి మృతి
● ప్రసవ వేదనతో వచ్చిన శ్వేతకు
సిజేరియన్.. ఆ తర్వాత తీవ్ర రక్తస్రావం
● నారాయణపేట నుంచి పాలమూరుకు తరలింపు.. చికిత్స పొందుతూ మృతి
● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని
Fri, Sep 25 2026 01:17 AM -
ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరుస్తాం
● తెలంగాణ ఉద్యమ సమయంలోని కేసుల ఎత్తివేతకు కృషి
● ఎమ్మెల్సీ కోదండరాం
Fri, Sep 25 2026 01:17 AM -
" />
భవనంపై నుంచి పడి యువతి దుర్మరణం
జడ్చర్ల: స్థానిక తాలూకా క్లబ్ ఏరియాలో ఓ భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ యువతి దుర్మరణం చెందిన ఘటన గురువారం చో టు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు..
Fri, Sep 25 2026 01:17 AM -
పురాతన నాణేల ప్రదర్శన
జడ్చర్ల టౌన్: పట్టణంలోని డా.బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం జిల్లా సీనియర్ సిటిజన్ ఫోరం ప్రధాన కార్యదర్శి నాగభూషణం ఆధ్వర్యంలో పురాతన నాణేలు, వివిధ దేశాల కరెన్సీ, సముద్ర సంపదకు సంబంధించిన ప్రదర్శన నిర్వహించారు.
Fri, Sep 25 2026 01:17 AM -
" />
సాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం
కందనూలు: సాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని దీంతో పంటలకు సాగునీరు అందడం లేదని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు.
Fri, Sep 25 2026 01:17 AM -
" />
కోట్ల వెంకటేశ్వరరెడ్డికి ప్రతిభా పురస్కారం
స్టేషన్ మహబూబ్‌నగర్: వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రతి ఏడాది ఇచ్చే ప్రతిభ పురస్కారానికి ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డి ఎంపికయ్యారు.
Fri, Sep 25 2026 01:17 AM -
విద్యుత్ కోతలు.. సబ్‌స్టేషన్ ముట్టడి
పాన్‌గల్: విద్యుత్ కోతలను నిరసిస్తూ మండలంలోని నిజామాబాద్ (మంగళ్లపల్లి) గ్రామస్తులు, రైతులు గురువారం మండలంలోని కేతేపల్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ఏఈ చందన్‌కుమార్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా రైతులు, గ్రామస్తులు మాట్లాడుతూ..
Fri, Sep 25 2026 01:11 AM -
బీఆర్ఎస్ పాలనలో పాలమూరు ఆగం
వనపర్తి: తెలంగాణ రైతుల సాగునీటి అవసరాలు అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నేతలకు గుర్తుకురావడం హాస్యాస్పదమని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి అన్నారు.
Fri, Sep 25 2026 01:11 AM -
దసరాకు చేయూత..

దోస్త్.. లాస్ట్ చాన్స్
కల్వకుర్తి టౌన్: డిగ్రీ కోర్సులలో చేరేందుకు పలు విడతలుగా నోటిఫికేషన్ జారీచేసిన ఉన్నత విద్యామండలి మరోమారు ఆయా కోర్సులలో చేరేందుకు మరో అవకాశం కల్పించింది.
Fri, Sep 25 2026 01:11 AM -
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి
నాగర్‌కర్నూల్: జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ హేమంత కేశవ్‌పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సర్పంచుల శిక్షణ అవగాహన సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Fri, Sep 25 2026 01:11 AM -
" />
ఏఐఎస్ఎఫ్ వార్షికోత్సవంను జయప్రదం చేయండి
కందనూలు: హన్మకొండ వేదికగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న ఏఐఎస్ఎఫ్ వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి ప్రేమ్‌కుమార్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో వార్షికోత్సవాల వాల్‌పోస్టర్లను విడుదల చేసి ప్రచారం నిర్వహించారు.
Fri, Sep 25 2026 01:11 AM -
కొడుకు పుట్టిన ఆనందం తీరకముందే...
నాతవరం : పండంటి బాబు పుట్టి 15 రోజులైంది...పుట్టింట్లో తల్లిదండ్రులతో ఆనందంగా గడుపుతోంది. బిడ్డ పుట్టిన ఆనందం పంచుకోవడానికి భర్త కూడా అత్తవారింటికి వచ్చాడు. రాత్రి కుటుంబ సభ్యులంతా సరదాగా కబుర్లు చెప్పుకుని భోజనాలు చేసి హాయిగా నిద్రించారు.
Fri, Sep 25 2026 01:05 AM -
యథేచ్ఛగా ఫార్మా వ్యర్థ రసాయనాల విడుదల
పైపుల ద్వారా పెద్ద చెరువులోకి విడుదల చేస్తున్న రసాయన వ్యర్థ జలాలు
Fri, Sep 25 2026 01:05 AM -
ఘనంగా నిమజ్జనం
అనకాపల్లి : స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రులు ఉత్సవాలు గురువారం ముగిసాయి. అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఏడాది నవరాత్రుల ఉత్సవాలను నిర్వహించడం జరిగిందన్నారు.
Fri, Sep 25 2026 01:05 AM -
మాజీ సీఎం జగన్‌తో ఆత్మీయ భేటీ
మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిని కలిసిన మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మండల అధ్యక్షుడు బూరె బాబూరావు
Fri, Sep 25 2026 01:05 AM

Fri, Sep 25 2026 01:24 AM -