-
గల్ఫ్‌లో ఆగిన మరో గుండె●
● పొన్కల్ వాసి మృతి -
అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం
ఇచ్చోడ: మండల కేంద్రానికి చెందిన జాదవ్ దేవి దాస్ (42) సోమవారం మధ్యాహ్నం అదృశ్యం కాగా మంగళవారం మృతదేహం లభ్యమైనట్లు సీఐ బండారి రాజు తెలిపారు.
Wed, Jul 16 2025 03:57 AM -
ఆశలు ‘వరి’ంచేనా!
కోవెలకుంట్ల: కూటమి ప్రభుత్వ భరోసా లేక, ప్రకృతి కరుణించక గతేడాది నష్టాలు మూటగట్టుకున్న వరి రైతు ఈ ఏడాది ఖరీఫ్‌లో మళ్లీ అదే పంట సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నాడు. బోరుబావుల కింద నారుమళ్లు పోసిన రైతులు నాట్లు వేసేందుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు.
Wed, Jul 16 2025 03:57 AM -
శ్రీశైలండ్యాం గేట్ల మూసివేత
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో తెరచి ఉంచిన ఒక రేడియల్ క్రస్ట్‌గేటును మంగళవారం ఉదయం మూసివేశారు.
Wed, Jul 16 2025 03:57 AM -
నాణ్యత డొల్ల.. రోడ్డు గుల్ల
● రూ.5.40 కోట్లతో నిర్మించిన రెండు నెలలకే ఛిద్రంWed, Jul 16 2025 03:57 AM -
" />
ఏజెన్సీపై కూటమి నేతల ఒత్తిడి.. ఈఈని పక్కకు పెట్టిన సీఈ
● విజిలెన్స్ తనిఖీ నివేదిక ఆధారంగా ఏ మేరకు ఆ ప్రాంతంలో పనులు చేయలేదో గుర్తించేందుకు హంద్రీనీవా డివిజన్–3 ఈఈ పర్యవేక్షణలో ఏజెన్సీ, ఇంజినీర్లు చేస్తున్న కొలతలపై తనకు ఏ రోజుకా రోజు నివేదిక ఇవ్వాలని ఏజెన్సీకి ఈఈ సూచించారు.
Wed, Jul 16 2025 03:57 AM -
అమ్మా.. నన్ను క్షమించూ !
దొర్నిపాడు: ‘అమ్మా నిన్ను చూసేందుకు రాలేకపోతున్నా.. నీ కడ చూపునకు నోచుకోలేనంతా దూరంలో ఉన్నాను. నీ పాడి మోయలేక పోతున్నా.. నన్ను క్షమించు’ అంటూ ఓ తనయుడి ఆవేదన పలువురిని కంటతడి పెట్టించింది. ఉపాధి కోసం దుబాయ్‌లో ఉన్న కుమారుడు తల్లి అంత్యక్రియలకు రాలేక ఎంతో కుమిలిపోయాడు.
Wed, Jul 16 2025 03:57 AM -
గుప్తేశ్వరం ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ
కొరాపుట్: గుప్తేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను కొరాపుట్ జిల్లా కొట్‌పాడ్ ఎమ్మెల్యే రుపుధర్ బోత్ర మంగళవారం పరామర్శించారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ వైద్య కళాశాలను సందర్శించారు.
Wed, Jul 16 2025 03:57 AM -
గంజాయి ముఠా అరెస్టు
కాశీబుగ్గ: బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన గంజాయి ముఠాను కాశీబుగ్గ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కాశీబుర్ల డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Jul 16 2025 03:57 AM -
విద్యార్థిని ఆత్మాహుతిపై యూజీసీ నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు
భువనేశ్వర్ : బాలాసోర్ ఫకీర్ మోహన్ (అటానమస్) కళాశాలలో విద్యార్థిని ఆత్మాహుతి సంఘటనపై వాస్తవాస్తవాలు నిర్ధారించేందుకు విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.
Wed, Jul 16 2025 03:57 AM -
80,109 జిల్లాలో రక్తపోటు బాధితులు 60,639 జిల్లాలో మధుమేహ బాధితులు
● ధర్మవరానికి చెందిన 32 ఏళ్ల సచివాలయ ఉద్యోగి ఇటీవల జ్వరంతో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు మధుమేహం (షుగర్) వచ్చిందని, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని సూచించారు.
Wed, Jul 16 2025 03:57 AM -
మడకశిర పీఠానికి నేడు ఎన్నిక
మడకశిర: అధికారం ఉంది.. ఇక తమకు అడ్డేముందన్నట్లుగా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలతో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులను పీఠాల నుంచి కూలదోస్తూ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు.
Wed, Jul 16 2025 03:57 AM -
15 నుంచి గ్రామ సభలు నిర్వహించాలి
ప్రశాంతి నిలయం: పీ–4 సర్వేలో ఎంపికై న బంగారు కుటుంబాలను మరోసారి పరిశీలించేందుకు ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకూ గ్రామసభలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు.
Wed, Jul 16 2025 03:57 AM -
అప్రజాస్వామిక ఎన్నికను బహిష్కరిస్తున్నాం
మడకశిర: అప్రజాస్వామికంగా బుధవారం నిర్వహిస్తున్న మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వైఎస్సార్ సీపీ బహిష్కరిస్తోందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, పలువురు కౌన్సిలర్లు స్పష్టం చేశారు.
Wed, Jul 16 2025 03:57 AM -
" />
నా జోలికొస్తే అంతు చూస్తా
చిలమత్తూరు: తన అవినీతి అక్రమాలను బయటపెడుతున్న సాక్షి విలేకరిపై ఓ టీడీపీ నేత రెచ్చిపోయాడు. ‘నా జోలికొస్తే ఊరుకోను... నీ అంతు చూస్తా జాగ్రత్త’ అంటూ బెదిరింపులకు దిగాడు. హిందూపురం నియోజకవర్గంలో ఏడాది కాలం పరిస్థితులపై ఈనెల 13న ‘‘హిందూపురం..
Wed, Jul 16 2025 03:57 AM -
వైఎస్సార్ సీపీ నుంచి పలువురి సస్పెండ్
చిలమత్తూరు: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని వైఎస్సార్ సీపీ నుంచి ఆ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సస్పెండ్ అయిన వారిలో హిందూపురం 17వ వార్డు కౌన్సిలర్ వై.
Wed, Jul 16 2025 03:57 AM -
మృత్యువులోనూ వీడని బంధం
● ట్రాక్టర్ బోల్తా పడి అన్నాచెల్లెల్లు మృతి
● ప్రమాదం నుంచి బయటపడిన మరో నలుగురు
● కామేశ్వరిపేట సమీపంలో ప్రమాదం
● లుకలాంలో విషాదఛాయలు
Wed, Jul 16 2025 03:55 AM -
చీకటి పడితే ట్రాఫిక్ వెతలు!
కొరాపుట్: చీకటి పడితే ట్రాఫిక్ వెతలు వెంటాడుతుండడంతో రాజానగర్ వైపు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. కొరాపుట్ జిల్లా జయపూర్ పట్టణంలో పురాతన రాజానగర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ పెరుగుపోతుంది. రథాయాత్ర అనంతరం అక్కడ రఘునాధ మందిరం వద్ద రథం నిలుపుతారు.
Wed, Jul 16 2025 03:55 AM -
ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి: రాష్ట్రపతి
భువనేశ్వర్: విద్యా సంస్థల్లో స్నాతకోత్సవం భవిష్యత్ సామర్థ్యానికి ప్రతిబింబంగా నిలుస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కటక్ రెవెన్షా విశ్వ విద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా మంగళ వారం ఆమె విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించారు.
Wed, Jul 16 2025 03:55 AM -
విపత్తుల వేళ.. జాగ్రత్తలు ఇలా..
పైడిభీమవరం పారిశ్రామికవాడలోని మెస్సర్స్ ఆంధ్రా ఆర్గానిక్ లిమిటెడ్ పరిశ్రమలో రసాయనిక ప్రమాదాల నివారణపై మంగళవారం మాక్‌డ్రిల్ నిర్వహించారు.
Wed, Jul 16 2025 03:55 AM -
బాక్సింగ్ పోటీల్లో పతకాల పంట
జయపురం: అనుగూలులో జరిగిన అంతర్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ పోటీలలో జయపురం బాక్సింగ్ క్రీడాకారులు పతకాల పంట పండించారు. జయపురం నుంచి పాల్గొన్న 13 మంది 16 పతకాలు సాధించి సత్తాచాటారు.
Wed, Jul 16 2025 03:55 AM -
కందికి ఎగనామం!
చౌక నిర్ణయం.. 6,61,206జిల్లాలో రేషన్‌కార్డులు1,392రేషన్ దుకాణాలురేషన్ కార్డుదారులకు కందిపప్పు
దూరమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరకొరగా ఇస్తూ వచ్చింది.
Wed, Jul 16 2025 03:55 AM -
" />
ఏడుగురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల సస్పెన్షన్
మార్కాపురం: పార్టీ ఆదేశాలను ధిక్కరించి మున్సిపల్ చైర్మన్‌పై జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఓటింగ్‌లో పాల్గొన్న ఏడుగురు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం రాత్రి ప్రకటన జారీ చేసింది.
Wed, Jul 16 2025 03:55 AM -
పెన్షన్ వాలిడేషన్ బిల్లు రద్దు చేయాలి
ఒంగోలు సబర్బన్: కేంద్ర ఆర్థిక బిల్లులో చొప్పించిన పెన్షన్ వాలిడేషన్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కంచర్ల సుబ్బారావు డిమాండ్ చేశారు.
Wed, Jul 16 2025 03:55 AM -
ప్రకాశం
38 /297
గరిష్టం/కనిష్టం
బాబు మోసాలు బయటపెడదాం
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు చేస్తున్న మోసాలను
బయటపెడదామని మాజీ మంత్రి మేరుగు
Wed, Jul 16 2025 03:55 AM
-
గల్ఫ్‌లో ఆగిన మరో గుండె●
● పొన్కల్ వాసి మృతిWed, Jul 16 2025 03:57 AM -