
విపత్తుల వేళ.. జాగ్రత్తలు ఇలా..
పైడిభీమవరం పారిశ్రామికవాడలోని మెస్సర్స్ ఆంధ్రా ఆర్గానిక్ లిమిటెడ్ పరిశ్రమలో రసాయనిక ప్రమాదాల నివారణపై మంగళవారం మాక్‌డ్రిల్ నిర్వహించారు. అమ్మోనియా ట్యాంకర్ దించినప్పుడు వాల్వ్ విరిగిపోవడం, అకస్మాత్తుగా గ్యాస్ లీక్ సంభవించడం, ఉద్యోగులు గాయపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కళ్లకు కట్టినట్టు చూపించారు. కార్యక్రమంలో పరిశ్రమ జనరల్ మేనేజర్ ఎం.కృష్ణయ్య, ఈహెచ్‌ఎస్ మేనేజర్ ఎన్.రాఘవరెడ్డి, ఉద్యోగులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. – రణస్థలం

విపత్తుల వేళ.. జాగ్రత్తలు ఇలా..

విపత్తుల వేళ.. జాగ్రత్తలు ఇలా..