
బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబర్ ఆది రెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల్లోని టీవీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు

యూట్యూబ్‌లో, ముఖ్యంగా బిగ్‌బాస్ రివ్యూలు ఇస్తూ పాపులర్ అయ్యాడు.

ఈ ఫేమ్‌తోనే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు ఆది రెడ్డి.

ఆదిరెడ్డి భార్య కవిత రెండోసారి గర్భం దాల్చింది. ఈ సందర్భంగా ఆమె సీమంతం వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.

2020లో కవితను పెళ్లి చేసుకోగా, ఆదిరెడ్డి,కవిత దంపతులకు ఇప్పటికే ఒక పాప ఉంది.







