-
నోబెల్ బరిలో ట్రంప్‌కు షాక్.. అనూహ్యంగా తెరపైకి ఐఎస్ఎస్!
2026 నోబెల్ శాంతి బహుమతి రేసు అనూహ్య మలుపు తిరిగింది. సాధారణంగా రాజకీయ నేతలు, మానవతావాద సంస్థలు, అంతర్జాతీయ సంస్థల పేర్లు వినిపించే ఈ పోటీలో ఈసారి అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) కూడా చర్చకు వచ్చింది.
-
AIకి గుడ్‌బై.. ఇక సూపర్ ఇంటెలిజెన్స్!
ఎలాన్ మస్క్ సంపద భారీగా పెరుగుతున్న సమయంలో.. ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. స్పేస్ఎక్స్ఏఐ అనే స్పేస్ఎక్స్కు సంబంధించిన ఏఐ కార్యకలాపాలను స్పేస్ఎక్స్ఎస్ఐ(SpaceXSI)గా మార్చాలని సూచించారు.
Tue, Oct 06 2026 07:20 AM -
ఎల్బీనగర్ ఏసీపీపై వేటు
Tue, Oct 06 2026 07:14 AM -
కెప్టెన్ సుడిగాలి ఇన్నింగ్స్.. బంగ్లాను చిత్తు చేసిన ఇంగ్లండ్
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2026 టోర్నీలో ఇంగ్లండ్ చాంపియన్స్ వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. ఇప్పటికే భారత జట్టుకు షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ తాజాగా బంగ్లాదేశ్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
Tue, Oct 06 2026 07:10 AM -
విజయ్, సువేందుకు తొలి పరీక్ష.. పోలింగ్ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇవాళ ఆరు స్థానాలకు ఉప ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. మూడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో ఐదు అసెంబ్లీ స్థానాలు, అలాగే ఒక లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరగనుంది.
Tue, Oct 06 2026 06:58 AM -
రష్యా డ్రోన్ దాడి.. ముగ్గురు భారతీయులు సేఫ్.. కెప్టెన్ మృతి
నల్ల సముద్రంలో రష్యా దాడుల కలకలం రేపింది. వాణిజ్య నౌకపై డ్రోన్ విరుచుకుపడడంతో అది మునిగిపోయింది. ఈ దాడిలో ఒకరు మరణించగా.. మొత్తం 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. వాళ్లలో ముగ్గురు భారతీయులు ఉండగా..
Tue, Oct 06 2026 06:48 AM -
నేటి నిరసనలో మేం పాల్గొనం: ఆప్
న్యూఢిల్లీ: సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం ఎదుట ఈ నెల 6వ తేదీన ఇండియా కూటమి పక్షాలు చేపట్టే నిరసన కార్యక్రమంలో తాము పాలుపంచుకోవడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తెలిపింది.
Tue, Oct 06 2026 06:31 AM -
సీఈసీ రాజీనామా, సర్ రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన మూడు అంశాలపై తమ వైఖరి స్పష్టమని కాంగ్రెస్ వెల్లడించింది.
Tue, Oct 06 2026 06:25 AM -
టి20 పోరుకు సై
లక్నో: వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను గెలుచుకున్న భారత్ ఇప్పుడు టి20 మ్యాచ్‌లకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇరు జట్ల మధ్య తొలి పోరు జరగనుంది.
Tue, Oct 06 2026 06:20 AM -
నాన్న తోడుగా... నాన్న కోసం...
‘మా అమ్మాయి ఆటలోకి అడుగు పెట్టినప్పుడు ఆమె ఎంత వరకు ముందుకు వెళుతుందో, ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో అని భయపడలేదు. అసలు ఆర్చరీ గురించి అవగాహనే లేని నాకు వైఫల్యాల గురించి ఆలోచనే రాలేదు.
Tue, Oct 06 2026 06:16 AM -
బంగాళాఖాతంలో మృత సముద్రం
సాక్షి, అమరావతి: అంతులేని సంపదతో లక్షలాది మత్స్యకార కుటుంబాలకు అన్నం పెట్టే బంగాళాఖాతంలో ఒక నిశ్శబ్ద ప్రమాదం ముంచుకొస్తోంది. సముద్ర గర్భంలో ఆక్సిజన్ వేగంగా తగ్గిపోతోంది. కొన్నిచోట్ల అది జీవులు బతకలేని స్థాయికి పడిపోయింది.
Tue, Oct 06 2026 06:14 AM -
కొత్త కమిషనరేట్లకు కష్టాలెన్నో..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ వాటి ఏర్పాటు, నిర్వహణలో సవాళ్లు తప్పవని పోలీస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Tue, Oct 06 2026 06:06 AM -
దుండగుల గుండెల్లో వణుకు పుట్టాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలు, అమ్మాయిల భద్రతపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Tue, Oct 06 2026 05:54 AM -
రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసగించిన వ్యక్తి అరెస్ట్
కంభం: రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని మార్కాపురం జిల్లా కంభం పోలీసులు అరెస్టు చేశారు. మార్కాపురం డీఎస్పీ నిమ్మగడ్డ సత్యనారాయణ సోమవారం మీడియాకి తెలిపిన మేరకు ఈ కేసు వివరాలు..
Tue, Oct 06 2026 05:53 AM -
పెట్రోల్‌కు డబ్బులు.. పాకిస్థాన్‌లో సబ్సిడీ పథకం
చమురు ధరల పెరుగుదలతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలకు తీవ్ర భారంగా మారాయి. దాయాది దేశం పాకిస్థాన్‌లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది.
Tue, Oct 06 2026 05:50 AM -
‘జల’జలా అబద్ధాలు
సాక్షి, అమరావతి: ధారాళంగా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు తనకు తానే సాటి అన్నది జగమెరిగిన సత్యం. తాజాగా జల్‌జీవన్–అమరజీవి జలధార పనుల ప్రారంభం సందర్భంగా సోమవారం ప్రొద్దుటూరులోనూ ఆయన అన్నీ అసత్యాలే వల్లెవేశారు. గత ప్రభుత్వంలో ‘నీళ్లు లేవు..
Tue, Oct 06 2026 05:48 AM -
బ్రెజిల్ బదులు భారత్
వాషింగ్టన్: బ్రెజిల్, భారత్... ప్రపంచానికి రెండు దిక్కుల్లో ఉండే దేశాలు. ఇరుగు పొరుగో లేక ఒకే ప్రాంతంలోని దేశాలైతే పొరపడవచ్చు కానీ... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెరో మూల ఉండే బ్రెజిల్, భారత్‌లను మార్చేశారు.
Tue, Oct 06 2026 05:47 AM -
స్విస్‌తో ‘పంచ’తంత్రం
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌తో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా భారత్ ఐదు కీలక ఒప్పందాలను కుదుర్చుకుంది.
Tue, Oct 06 2026 05:38 AM -
వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మెబాట
సాక్షి, అమరావతి: వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె బాటలోకి వెళ్తున్నారు. వారి సమస్యలను పరిష్కరించలేమని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో సమ్మె చేయాలని వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) నిర్ణయించింది.
Tue, Oct 06 2026 05:35 AM -
మా సమస్యలు తీర్చండి
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ (వీబీ జీ రామ్ జీ) పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద సోమవారం భారీ ధర్నా నిర్వహించారు.
Tue, Oct 06 2026 05:28 AM -
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సెబీ కొత్త ప్రాజెక్ట్
చండీగఢ్: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లను పెట్టుబడి విషయాలలో జాగ్రత్త వహించవలసిందిగా సూచిస్తూ తాజాగా ప్రాజెక్ట్ జాగరూక్కు తెరతీసింది. తద్వారా ఫైనాన్షియల్ సలహాలతో ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫిన్ఫ్లుయర్స్తోపాటు..
Tue, Oct 06 2026 05:14 AM -
మన ఎకానమీ పటిష్టంగానే ఉంది
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి, సవాళ్లు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు.
Tue, Oct 06 2026 05:12 AM -
ఓటర్ల తుది జాబితా వచ్చేవరకు ‘స్థానిక’ సన్నాహాలు సరికాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వివాదం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది.
Tue, Oct 06 2026 05:09 AM -
కృత్రిమ మేధ దుర్వినియోగం వల్ల ప్రమాదం
‘‘ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర: పార్ట్ 1’ సినిమాలోని ‘చుట్టమల్లె...’ పాటను కృత్రిమ మేధతో(ఏఐ) మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేసిన ఘటనను కేవలం ఒక సంఘటనగా చూడకూడదు.
Tue, Oct 06 2026 05:03 AM

Tue, Oct 06 2026 07:21 AM -

Tue, Oct 06 2026 05:03 AM -
రజినీకాంత్ ‘జైలర్2’ మూవీ HD స్టిల్స్
Tue, Oct 06 2026 06:52 AM