వైఎస్ జగన్ 8వరోజు రైతు భరోసా యాత్ర | Ys Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ 8వరోజు రైతు భరోసా యాత్ర

May 19 2015 3:58 AM | Updated on Mar 21 2024 7:10 PM

Ys Jagan Mohan Reddy - Sakshi1
1/15

చూద్దామని... సోమలాపురంలో అభిమాన నేత కోసం ఎదురు చూస్తున్న మహిళలు, చిన్నారులు

Ys Jagan Mohan Reddy - Sakshi2
2/15

వందనం: వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి అభివాదం చేస్తున్న ప్రతిపక్ష నేత

Ys Jagan Mohan Reddy - Sakshi3
3/15

డీహీరేహాళ్ మండలం కాదలూరులో రైతులు, డ్వాక్రా మహిళల ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్

Ys Jagan Mohan Reddy - Sakshi4
4/15

వృద్ధురాలను పలకరిస్తున్న జగన్

Ys Jagan Mohan Reddy - Sakshi5
5/15

చంద్రబాబు మాటలను ప్రజలకు మైకు ద్వారా వినిపిస్తున్న వైస్ జగన్

Ys Jagan Mohan Reddy - Sakshi6
6/15

జ్ఞాపకం: జగన్‌కు వైఎస్సార్ చిత్ర పటాన్ని బహూకరిస్తున్న నేతలు

Ys Jagan Mohan Reddy - Sakshi7
7/15

అభిమానం: డీ.హీరేహళ్‌లో కూల్‌డ్రింక్ అందజేస్తున్న మహిళ

Ys Jagan Mohan Reddy - Sakshi8
8/15

ఫొటో ప్లీజ్: అభిమాన నాయకుడితో ముస్లిం మహిళలు

Ys Jagan Mohan Reddy - Sakshi9
9/15

నేనున్నా... వృద్ధురాలికి అనురాగ ముద్దు , అవ్వా బాగున్నావా...

Ys Jagan Mohan Reddy - Sakshi10
10/15

భరోసా: వృద్ధురాలిని అక్కున చేర్చుకుంటూ... ఆరోగ్యం బాగుందా అవ్వా...

Ys Jagan Mohan Reddy - Sakshi11
11/15

అభివాదం... కాదలూరులో అభిమానులను చిరునవ్వుతో పలకరిస్తున్న జగన్‌మోహన్ రెడ్డి

Ys Jagan Mohan Reddy - Sakshi12
12/15

వృద్ధురాలిని ఆత్మీయంగా పలకరిస్తున్న జగన్

Ys Jagan Mohan Reddy - Sakshi13
13/15

ఆంజనేయులు కుటుంబానికి పరామర్శ...

Ys Jagan Mohan Reddy - Sakshi14
14/15

కరువు గడ్డపై పంటలు పండక, అప్పుల పాలై ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో తనువు చాలించిన రైతుల కుటుంబాలకు అండగా నేనున్నానంటూ వచ్చారు జగనన్న. ఆప్యాయతతో ప్రేమానురాగాలను పంచి ఆ కుటుంబాల కన్నీటిని తుడిచారు. అన్నదాతల కుటుంబాలకు భరోసా ఇచ్చి ఆత్మీయుడయ్యారు. అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర ఆవేదన నిండిన రైతు కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది.

Ys Jagan Mohan Reddy - Sakshi15
15/15

మా నాయనే... : అవ్వకు ఆత్మీయంగా ముద్దు పెడుతున్న రాజన్న బిడ్డ

Advertisement

పోల్

Advertisement