46వ వారం మేటి చిత్రాలు

 • నాలుగు గీరల బండి.. నలుగురు తోస్తే గాని నడవదు (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)

 • ప్రచారంలో హరీశ్‌ను ఆప్యాయంగా పలకరిస్తున్న ఓ పెద్దాయన (ఫోటో: కె. సతీష్‌, సిద్దిపేట)

 • ఓటు కోసం.. కోటి తిప్పలు (ఫోటో: రవికుమార్‌, హైదరాబాద్‌)

 • మా ‘లైఫ్‌స్టైల్‌’తో.. మీ లైఫ్‌ జింగ్‌ అనాలా! (ఫోటో: ఎస్‌ఎస్‌ ఠాకూర్‌, హైదరాబాద్‌)

 • పడవలో ప్రయాణం.. గుర్తుండాలి కలకాలం (ఫోటో: ఎంవీ రమణ, గుంటూరు)

 • ఆలయాల్లో కార్తీక శోభ.. సల్లంగా దీవించు తల్లీ! (ఫోటో: విజయక్రిష్ణ, అమరావతి)

 • ప్రభాత సూర్యుడికి ప్రణామం.. (ఫోటో: వీరేశ్‌, అనంతపురం)

 • భారత దేశంలో మేము.. మా గుండెల్లో భారత దేశం (ఫోటో: ఎంవీ రమణ, గుంటూరు)

 • ఉషోదయపు వేళ.. కమ్మేసిని మంచుతెరలు (ఫోటో: రామ్‌గోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • పాటతో ఆనందపరిచి.. ఫోటోతో ఉత్సాహపరుస్తున్న శంకర్‌ మహదేవన్‌ (ఫోటో: బాలస్వామి, హైదరాబాద్‌)

 • నెక్లస్‌ రోడ్‌ వద్ద బిహారీ ఆడపడుచుల దీపొత్సవం (ఫోటో: బాలస్వామి, హైదరాబాద్‌)

 • పురి విప్పిన.. నాట్య మయూరులు (ఫోటో: దేవేందర్‌, హైదరాబాద్‌)

 • నృత్య వైభవం.. నేటి యువతరం (ఫోటో: కే. రమేశ్‌ బాబు, హైదరాబాద్‌)

 • ఎన్నికల వేళ కాషాయ మహిళల సమరనాదం.. (ఫోటో: సోమ సుభాష్‌, హైదరాబాద్‌)

 • నగరానికి నిదురే రాదా! (ఫోటో: శ్రీశైలం, హైదరాబాద్‌)

 • నేను నీకు కూర వేస్తున్నా.. నువ్వు నాకు ఓటెయ్యాలి! (ఫోటో: వేణుగోపాల్‌, జనగాం)

 • గట్టు కింద మద్యం సీసాలు.. ఎవరు తాగారంటా? (ఫోటో: వేణుగోపాల్‌, జనగాం)

 • బాలలం మేము బాలలం తొలి ఉషస్సు ముంగిలిలో మెరిసే బంగారు కిరణాలం..!! (ఫోటో: సైలేందర్‌ రెడ్డి, జగిత్యాల)

 • ప్రకృతితో ప్రయాణం (ఫోటో: టి. రమేశ్‌, కడప)

 • పందెం కాదిది.. జీ(వి)తం కోసం పోరాటం (ఫోటో: దశరథ్‌ రజ్వా, కొత్త గూడెం)

 • ‘ఆదరణ’ అందక ఆపసోపాలు.. (ఫోటో: హుసేన్‌, కర్నూలు‌)

 • నల్లధనం లెక్క తేల్చలేదని.. ఆగ్రహించిన కమ్యూనిస్టులు (ఫోటో: వడ్డే శ్రీనివాసులు, కర్నూలు)

 • ఓ పక్క మిలటరీ కవాతు.. మరో పక్క కూటి కోసమై కవాతు (ఫోటో: మురళీమోహన్‌, మహబూబాబాద్‌)

 • ప్రయాణం కాదిది.. ప్రమాదం (ఫోటో: మురళీమోహన్‌, మహబూబాబాద్‌)

 • విద్యార్థులకే కాదు.. క్యారేజీలకు కూడా ఐడీ కార్డులు (ఫోటో: అజీజ్‌, మచిలీపట్నం)

 • పచ్చదనంలో పాడిపశువు (ఫోటో: అజీజ్‌, మచిలీపట్నం)

 • గులాబి నేత చేతిలో.. గులాబి కోడిపిల్ల (ఫోటో: భజరంగ్‌ ప్రసాద్‌, నల్లగొండ)

 • ప్రచారంలో కోమటిరెడ్డి రూటే సపరేటు (ఫోటో: భజరంగ్‌ ప్రసాద్‌, నల్లగొండ)

 • నామినేషన్‌ రోజే.. పబ్లిసిటీ కోసం తాపత్రయం (ఫోటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • నాగమ్మ తల్లి.. సల్లంగా చూడమ్మా! (ఫోటో: గరగ ప్రసాద్‌, రాజమండ్రి)

 • సంగారెడ్డిపై ప్రేమతో ఓటేస్తాం..(ఫోటో: శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • టికెట్‌ రాలేదని.. కన్నీటి పర్యంతం (ఫోటో: యాకయ్య, సూర్యాపేట)

 • అద్భుతం.. అమోఘం.. దీపాలతో శివలింగాకారం (ఫోటో: యాకయ్య, సూర్యాపేట)

 • విన్యాస దృశ్యం కాదిది.. బతుకు జీవన సమస్య (ఫోటో: మహ్మద్‌ రఫీ, తిరుపతి)

 • ఆకాశమే హద్దగా చిన్నారుల కేరింతలు (ఫోటో: కిషోర్‌, విజయవాడ)

 • బంగారు జింకల మధ్య.. అందాల యువతులు (ఫోటో: కిషోర్‌, విజయవాడ)

 • ప్రతీ ఆనందాన్ని, అందాన్ని బందించాలి (ఫోటో: కిషోర్‌, విజయవాడ)

 • మాకూ ఓ రోజు ఉంది.. అది ఈ రోజే! (ఫోటో: మోహన్‌ రావు, విశాఖపట్నం)

 • సినిమా సెట్టింగ్‌ అనుకుంటున్నారా.. కాదండి, నిజం (ఫోటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం)

 • బస్సెక్కి అడుగుతున్నా.. కారుకు ఓటెయ్యండి (ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top